Homeఎంటర్టైన్మెంట్F3 Venkatesh Remuneration: షాకింగ్.. F3 కోసం వెంకటేష్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

F3 Venkatesh Remuneration: షాకింగ్.. F3 కోసం వెంకటేష్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

F3 Venkatesh Remuneration: 2019 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదల అయినా వెంకటేష్ – వరుణ్ తేజ్ F2 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వినయ విధేయ రామ మరియు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు వంటి సినిమాలతో పోటీ కి దిగి భారీ విజయం సాధించడమే కాకుండా థియేట్రికల్ గా 83 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..అప్పట్లో ఈ స్థాయి వసూళ్లు నేటి తరం స్టార్ హీరోలకు కూడా లేదు అనే చెప్పొచ్చు..అంతటి సెన్సేషన్ సృష్టించిన సినిమాకి సీక్వెల్ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..దానికి మించిన రెట్టింపు కామెడీ తో ఈ నెల 27 వ తారీఖున F3 సినిమా ని మన ముందుకి తీసుకొని రాబోతున్నాడు ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి..ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ కి కూడా ఆడియన్స్ నుండి అదిరిపొయ్యే రెస్పాన్స్ వచ్చింది..మరో రెండు రోజుల్లో సినిమా విడుదల అవ్వబోతుండడం తో ప్రొమోషన్స్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది ఆ చిత్ర యూనిట్.

F3 Venkatesh Remuneration
Venkatesh

Also Read: Bindu Madhavi Prize Money: బిగ్ బాస్ లో పాల్గొని బిందుమాధవి సొంతం చేసుకున్న మొత్తం ఫ్రైజ్ మనీ ఎంతో తెలుసా?

ఇది ఇలా ఉండగా ఈ సినిమా కోసం విక్టరీ వెంకటేష్ తీసుకున్న పారితోషికం గురించి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది..అదేమిటి అంటే ఒక్కో సినిమాకి సగటున 7 కోట్ల రూపాయిలు పారితోషికంగా తీసుకునే వెంకటేష్,ఈ సినిమాకి ఏకంగా మూడు రేట్లు అధిక పారితోషికం, అంటే అక్షరాలా 21 కోట్ల రూపాయిలు తీసుకున్నాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగ వినిపిస్తున్న వార్త..ఇంతమొత్తం వెంకటేష్ డిమాండ్ చెయ్యడానికి కూడా కారణం లేకపోలేదు..ఎందుకంటే F2 సినిమాకి ఫామిలీ ఆడియన్స్ థియేటర్స్ లో క్యూర్ కట్టడానికి కారణం వెంకటేష్ గారే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..వెంకటేష్ సినిమాకి టాక్ వస్తే లాంగ్ రన్ ఊహాతీతం గా ఉంటుంది అని ట్రేడ్ పండితులు ఎప్పుడు అంటూ ఉంటారు..వాళ్ళు అన్న ఆ మాటలకు నిదర్శనమే F2 మూవీ వసూళ్లు..అలాంటి మూవీ కి సీక్వెల్ కాబట్టే వెంకటేష్ ఆ ప్రాజెక్ట్ కి తగ్గట్టుగానే అంత మొత్తం పారితోషికం పుచుకున్నాడు అని ఇప్పుడు ఇండస్ట్రీ లో లేటెస్ట్ హాట్ టాపిక్ గా సాగుతున్న చర్చ..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 65 కోట్ల రూపాయలకు జరిగింది..వరుసగా పెద్ద హీరోల సినిమాలు విడుదల అయినా తర్వాత వస్తున్న ఈ మూవీ కి జనాలు మళ్ళీ కదలాలి అంటే టాక్ ఒక్క రేంజ్ లో రావాలి..మంచి టాక్ వస్తే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా వెళ్లే అవకాశం ఉంది..లేకపోతే భారీ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి..చూడాలి మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ దగ్గర ఆగుతుందో అనేది.

Also Read: Chiranjeevi R. Narayanamurthy: మెగాస్టార్ సినిమాతో పోటీ పడి గెలిచినా R. నారాయణమూర్తి సినిమా ఏమిటో తెలుసా..?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version