Homeఎంటర్టైన్మెంట్Oke Oka Jeevitham Collections: 'ఒకే ఒక జీవితం' 12 డేస్ కలెక్షన్స్.. ...

Oke Oka Jeevitham Collections: ‘ఒకే ఒక జీవితం’ 12 డేస్ కలెక్షన్స్.. టాక్ కి – కలెక్షన్స్ కి భారీ తేడా.. ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా ?

Oke Oka Jeevitham Collections: హీరో శర్వానంద్ – అక్కినేని అమల కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ?, వర్షాల ప్రభావం అయితే ఈ సినిమా పై బాగానే పడింది. మరి ఈ సినిమా నిర్మాతకు లాభాలు వస్తాయా ? లేక, నష్టాలే మిగిలే ఛాన్స్ ఉందా ? చూద్దాం రండి.

Oke Oka Jeevitham Collections
Oke Oka Jeevitham Collections

ముందుగా ఈ సినిమాకి ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ను ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

నైజాం 2.90 కోట్లు

సీడెడ్ 0.53 కోట్లు

ఉత్తరాంధ్ర 0.71 కోట్లు

ఈస్ట్ 0.47 కోట్లు

వెస్ట్ 0.33 కోట్లు

గుంటూరు 0.45 కోట్లు

కృష్ణా 0.42 కోట్లు

నెల్లూరు 0.24 కోట్లు

ఏపీ + తెలంగాణలో 12 డేస్ కలెక్షన్స్ గానూ రూ: 6.05 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 12.11 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా 1.62 కోట్లు

ఓవర్సీస్ 1.95 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా 12 డేస్ కలెక్షన్స్ గానూ రూ: 9.62 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 19.24 కోట్లను కొల్లగొట్టింది.

Oke Oka Jeevitham Collections
Oke Oka Jeevitham Collections

ఒకే ఒక జీవితం’ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ 15 కోట్లు జరిగింది. కానీ, మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అయ్యే అవకాశం ఉంది. శర్వానంద్ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. కానీ, గత కొన్ని సినిమాలుగా ప్లాప్ కావడంతో ఈ మధ్య మార్కెట్ తగ్గింది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్స్ పాజిటివ్ గా ఉండటంతో ఈ సినిమాకి కలెక్షన్స్ కూడా బాగా వస్తాయని అనుకున్నారు. కానీ బయ్యర్లకు నష్టాలు వచ్చేలా ఉన్నాయి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version