spot_img
Homeఎంటర్టైన్మెంట్Oke Oka Jeevitham Collections: 7వ రోజు 'ఒకే ఒక జీవితం' ...

Oke Oka Jeevitham Collections: 7వ రోజు ‘ఒకే ఒక జీవితం’ కలెక్షన్స్.. లెక్కలు చూసి షాక్ లో టీమ్.. ఇంతకీ ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

Oke Oka Jeevitham Collections: హీరో శర్వానంద్ – అక్కినేని అమల కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. 7వ రోజు కూడా తెలుగు రాష్ట్రాలలో 10 లక్షల దాకా షేర్ ను కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 15 లక్షల రేంజ్ లో షేర్ ని రాబట్టింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, ఇప్పటివరకు ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి ?, అసలు నిర్మాతకు ఏ స్థాయిలో లాభాలు వచ్చాయి ? చూద్దాం రండి.

Oke Oka Jeevitham Collections
Sharwanand

ముందుగా ఈ సినిమాకి ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ను ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

నైజాం 2.17 కోట్లు

సీడెడ్ 0.36 కోట్లు

ఉత్తరాంధ్ర 0.46 కోట్లు

ఈస్ట్ 0.33 కోట్లు

వెస్ట్ 0.24 కోట్లు

గుంటూరు 0.30 కోట్లు

కృష్ణా 0.28 కోట్లు

నెల్లూరు 0.18 కోట్లు

ఏపీ + తెలంగాణలో 7 డేస్ కలెక్షన్స్ గానూ రూ: 4.32 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 8.67 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.73 కోట్లు

ఓవర్సీస్ 1.38 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా 7 డేస్ కలెక్షన్స్ గానూ రూ: 6.42 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 12. 97 కోట్లను కొల్లగొట్టింది.

Oke Oka Jeevitham Collections
Sharwanand

ఒకే ఒక జీవితం’ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ 15 కోట్లు జరిగింది. కానీ, మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అయ్యే అవకాశం ఉంది. శర్వానంద్ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. కానీ గత కొన్ని సినిమాలుగా ప్లాప్ కావడంతో ఈ మధ్య మార్కెట్ తగ్గింది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్స్ పాజిటివ్ గా ఉండటంతో ఈ సినిమాకి కలెక్షన్స్ పెరగనున్నాయి. ముఖ్యంగా 7వ రోజు కలెక్షన్స్ చూసి టీమ్ సంతోషంలో ఉంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper
Exit mobile version