Homeఎంటర్టైన్మెంట్Director Geetha Krishna: మహేష్ ఎఫైర్ నడిపిన ఏకైక హీరోయిన్, ముంబైలో భార్య నమ్రతకు అడ్డంగా...

Director Geetha Krishna: మహేష్ ఎఫైర్ నడిపిన ఏకైక హీరోయిన్, ముంబైలో భార్య నమ్రతకు అడ్డంగా బుక్… డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Director Geetha Krishna: సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిక్స్డ్ టాక్ తో కూడా ఆయన సినిమాలు వందల కోట్ల వసూళ్లు రాబడతాయి. మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అయిన మహేష్ బాబు అమ్మాయిల కలల రాకుమారుడు. క్లాస్, మాస్ అనే తేడాలేకుండా అన్ని వర్గాల ఆడియన్స్ లో మహేష్ బాబుకు ఫాలోయింగ్ ఉంది. మహేష్ బాబు నటనతో పాటు ఆయన ఆఫ్ స్క్రీన్ ప్రవర్తన కూడా అశేష అభిమానగణం ఏర్పడటానికి కారణం.

Also Read: ‘నా భర్త అలాంటి వాడు’ అంటూ సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్..వైరల్ అవుతున్న వీడియో!

మహేష్ బాబుకు సినిమా, కుటుంబమే ప్రపంచం. షూటింగ్స్ లేకపోతే ఇంటికే పరిమితం అవుతారు. సితార, గౌతమ్ లతో సమయం గడుపుతారు. లేదంటే విదేశాలకు టూర్ కి చెక్కేస్తారు. ప్రతి ఏడాది మూడు నాలుగు పర్యాయాలు కుటుంబ సభ్యులతో మహేష్ బాబు టూర్స్ కి వెళుతుంటారు. 2005లో మహేష్ బాబు హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా మహేష్ బాబు-నమ్రత పేరు తెచ్చుకున్నారు.

అయితే మహేష్ బాబు మరొక హీరోయిన్ తో ఎఫైర్ నడిపాడు అంటూ సీనియర్ దర్శకుడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ విషయం నమ్రతకు తెలిసిందట. హీరోయిన్ త్రిషతో రెండు సినిమాలు చేసిన మహేష్ బాబు.. ఆమెతో ఎఫైర్ పెట్టుకున్నాడట. సీనియర్ దర్శకుడు గీతా కృష్ణ అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతాకృష్ణ మాట్లాడుతూ.. త్రిష-మహేష్ బాబు మధ్య ఎఫైర్ నడిచింది. త్రిషను మహేష్ బాబు రహస్యంగా ముంబైలో కలిసేవాడు. ఈ విషయం నమ్రతకు తెలిసింది. గుట్టు బయటకు రాకుండా నమ్రత చాకచక్యంగా మేటర్ సెటిల్ చేసింది, అన్నారు.

గీతాకృష్ణ కామెంట్స్ చర్చకు దారితీశాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అతడు సినిమాలో మొదటిసారి మహేష్ బాబు-త్రిష జతకట్టారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు. బుల్లితెర మీద సంచలనాలు చేసింది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన సైనికుడు మూవీలో మరోసారి వీరిద్దరూ జంటగా నటించారు. కాగా త్రిషతో మరో టాలీవుడ్ హీరో రానా సైతం ఎఫైర్ నడిపారనే రూమర్స్ ఉన్నాయి. అప్పట్లో సుచి లీక్స్ కోలీవుడ్ ని కుదిపేయగా.. త్రిష-రానా సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి.

 

RELATED ARTICLES

Most Popular