Sara Alikhan: ‘అత్రంగి రే’లో హాట్​లుక్స్​తో కవ్విస్తున్న సారా అలీఖాన్​.. నెట్టింట్లో పాట వైరల్​​

Sara Alikhan: బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​, హాట్​ బ్యూటీ సారా అలీఖాన్​ హీరోయిన్​గా నటించిన్న సినిమా అత్రంగి రే.  ఆనంద్​ ఎల్​ రాయ్​ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్​ కీలక పాత్ర పోషిస్తున్నారు. టీ సిరీస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 24న ఓటీటీ వేదికగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్​ను వేగవంతం చేశారు […]

Written By: Raghava Rao Gara, Updated On : December 1, 2021 10:45 am
Follow us on

Sara Alikhan: బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​, హాట్​ బ్యూటీ సారా అలీఖాన్​ హీరోయిన్​గా నటించిన్న సినిమా అత్రంగి రే.  ఆనంద్​ ఎల్​ రాయ్​ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్​ కీలక పాత్ర పోషిస్తున్నారు. టీ సిరీస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 24న ఓటీటీ వేదికగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్​ను వేగవంతం చేశారు మేకర్స్​.

https://www.instagram.com/reel/CW2WR4Qo1BG/?utm_source=ig_web_copy_link

తాజాగా, సినిమాలోని తొలిసాంగ్​ చకాచక్​ ను విడుదల చేశారు. ఎఆర్​ రెహ్మాన్​ మ్యూజిక్​ అందించిన ఈ పాటను శ్రెయాఘోషల్​ ఆలపించారు. రిలీజ్​ అయిన కొద్ది గంటల్లోనే ఈ పాట నెట్టింట వైరల్​గా మారింది. ఇందులో సారా అలీఖాన్​ వేసిన డాన్స్​కు నెటిజన్లు ఆకర్శితులవుతున్నారు. భర్తే వేరే అమ్మాయితో నిశ్చితార్తం చేసుకుంటుండగా.. సంతోషంగా డాన్స్​ వేసే ఏకైక అమ్మాయి నేనే కావచ్చు.. అని ఈ పాట ప్రారంభమవుతుంది.

ఈ పాటలో సారా దక్షిణాది స్టైల్​ దుస్తులను ధరించడం విశేషం. ఈ క్రమంలోనే ఈ పాటను తన ఇన్​స్టా అకౌంట్​లో పోస్ట్ చేసిన సారా.. ప్రతి పెళ్లిలో ఈ పాటను ప్లే చేయండి. చాలా సరదాగా ఉంటుంది. అని పోస్ట్​తో పాటు రాసుకొచ్చింది. యూట్యూబ్​లో విడుదలైన ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్​లో నిలుస్తోంది. ఈ పాటలో ముఖ్యంగా సారా అలీఖాన్​ ఎక్స్​ప్రెషన్స్​, హాట్​ లుక్స్​పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  కరీనా కపూర్​, అమృతా సింగ్​ను మిక్స్ చేస్తే సారా అలీఖాన్​ అని కామెంట్లు చేస్తున్నారు.