Naga Chaitanya: అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో నాగేశ్వరరావు తర్వాత అంత గొప్ప ఇమేజ్ ని సంపాదించుకున్న నటుడు నాగార్జున… ఆయన నట వారసుడిగా నాగ చైతన్య ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన కెరియర్ మొదట్లో అడపదడప సక్సెస్ లను సాధించినప్పటికి ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించడం లేదు. ప్రస్తుతం ఆయన కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన డిఫరెంట్ క్యారెక్టర్ ను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చాలామంది సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు నాగచైతన్య దగ్గరకు వచ్చేసరికి మాత్రమే డిలా పడిపోతున్నారు. కారణం ఏంటి అనేది తెలియదు కానీ మొత్తానికైతే నాగ చైతన్య సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాల్సిన సమయమైతే ఆసన్నమైంది. ఏమాత్రం అయిన నిర్లక్ష్యం వహించిన కూడా ఆయన మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయే ప్రమాదం ఉంది.
Also Read: ‘బ్రో 2’ వచ్చేస్తోంది..సంచలన ప్రకటన చేసిన డైరెక్టర్ సముద్రఖని..వీడియో వైరల్!
ఇక ఏది ఏమైనా కూడా ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగితే మాత్రం ఆయనకు భారీ సక్సెస్ లు దక్కుతాయి. లేకపోతే మాత్రం ఆయన డీలాపడిపోయే అవకాశాలైతే ఉన్నాయి. దర్శకుల మిస్టేక్స్ వల్ల ఇలా జరుగుతున్నాయా? లేదంటే నాగ చైతన్య వల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయా అనేది తెలియదు కానీ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లందరు తన దగ్గరికి వచ్చేసరికి డీలాపడిపోతున్నారు…
గతంలో లాంటి స్టార్ డైరెక్టర్ ‘మానాడు’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక నాగ చైతన్య కష్టడి సినిమా చేసినప్పటికి బొక్కబోర్ల పడ్డాడు. రీసెంట్ గా చంద్రబాబు కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. రీసెంట్ గా చేసిన తండేల్ మూవీ కూడా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించలేదు.
చందు మొండేటి సైతం ఇప్పుడు కార్తీక్ వర్మ దండు కూడా ఇంతకు ముందు ‘విరూపాక్ష’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. మరి మరోసారి నాగచైతన్యకు భారీ సక్సెస్ ని కట్టబెడతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది… చూడండి మరి ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాతో సూపర్ సక్సెస్ లో సాధించి స్టార్ హీరోగా మారతాడా లేదా అనేది.