https://oktelugu.com/

Samantha: విడాకులతో ఇదే పని పెట్టుకున్న సమంత.. ఇంత కష్టం ఎందుకు.. వైరల్ వీడియో!

Samantha: స‌మంత సౌత్ లో స్టార్ హీరోయిన్‌గా ఇప్ప‌టికీ చాలా ఫేమ‌స్. ఆమె ఏం చేసినా స‌రే.. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో విప‌రీతంగా పాపుల‌ర్ అవుతుంటాయి. అంత‌లా ఆమెకు ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది స‌మంత‌. నిజంగా చెప్పాలంటే.. ఒక‌ప్ప‌టి స‌మంత‌కు, ఇప్ప‌టి స‌మంత‌కు చాలానే తేడా ఉందంటున్నారు ఫ్యాన్స్‌. ఒక‌ప్పుడు వ‌రుస పెట్టి సౌత్ లోని అన్ని భాషల్లో పెద్ద హీరోల‌తో సినిమాలు చేసింది. కెరీర్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 16, 2022 / 12:51 PM IST
    Follow us on

    Samantha: స‌మంత సౌత్ లో స్టార్ హీరోయిన్‌గా ఇప్ప‌టికీ చాలా ఫేమ‌స్. ఆమె ఏం చేసినా స‌రే.. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో విప‌రీతంగా పాపుల‌ర్ అవుతుంటాయి. అంత‌లా ఆమెకు ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది స‌మంత‌. నిజంగా చెప్పాలంటే.. ఒక‌ప్ప‌టి స‌మంత‌కు, ఇప్ప‌టి స‌మంత‌కు చాలానే తేడా ఉందంటున్నారు ఫ్యాన్స్‌.

    Samantha

    ఒక‌ప్పుడు వ‌రుస పెట్టి సౌత్ లోని అన్ని భాషల్లో పెద్ద హీరోల‌తో సినిమాలు చేసింది. కెరీర్ లో చెప్పుకోద‌గ్గ మూవీలు ఎన్నో ఉన్నాయి. బ్లాక్ బ‌స్టర్ హిట్లు కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి. అందంతో పాటు, అద్భుత‌మైన హావ‌భావాలు ప‌లికించ‌గ‌ల న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే ఆమెను ఫ్యాన్స్ ఎక్స్ ప్రెష‌న్ క్వీన్ అంటూ పొగుడుతారు.

    Also Read: Prabhas: ఎన్టీఆర్‌, య‌శ్‌, రామ్‌చ‌ర‌ణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్ర‌భాస్‌..

    అయితే భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో విడాకులు ఆమె జీవితంలో పెద్ద మ‌లుపు చెప్పుకోవాలి. ఒక ర‌కంగా చెప్పాలంటే అప్ప‌టి నుంచే ఆమె నిత్యం వార్తల్లో ఉంటోంది. భ‌ర్త‌తో విడిపోయిన త‌ర్వాత ఇప్పుడిప్పుడే కెరీర్‌పై దృష్టి పెడుతోంది స‌మంత‌. విడాకుల త‌ర్వాత స‌మంత అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కిస్తోంది. నిత్యం హాట్ ఫొటోల‌ను, వీడియోల‌ను షేర్ చేస్తూ కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేస్తోంది.

    Samantha

    ఇందులో భాగంగా మ‌రోసారి రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. జిమ్ లో హాట్ అందాల‌ను ఆర‌బోసింది. పింక్ క‌ల‌ర్ టైట్ షాట్స్ వేసుకుని వ‌ర్కౌట్స్ చేస్తున్న వీడియోను వ‌దిలింది. ఇందులో ఆమె బ‌రువు ఎత్తుతున్న‌ట్టు చూడొచ్చు. కాగా ఈ వంక‌తో ఆమె త‌న ఘాటు అందాల‌ను మ‌రోసారి బ‌య‌ట‌పెట్టేసింది. ఇందుకు సంబంధించిన వీడియో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

    Also Read:Vivek Agnihotri: ఈసారి ఢిల్లీ ఫైల్స్ తీస్తా.. సిక్కుల ఊచ‌కోత నేప‌థ్యంలో మూవీని ప్ర‌క‌టించిన అగ్నిహోత్రి..

    Tags