Samantha Stunning Look Viral: అందాల ఆరబోతలో దారుణంగా దిగజారిన ‘సమంత’

Samantha Stunning Look Viral: అక్కినేని కుటుంబం నుంచి ‘సమంత’ బయటకు వచ్చేసిన తర్వాత..తన గ్లామర్ షోతో అడ్డు అదుపు లేకుండా రోజురోజుకు రెచ్చిపోతుంది. తన ఫ్యాన్స్‌కు నిత్యం ఎక్స్ ఫోజింగ్ తో మజాను పంచడానికి తెగ శ్రమిస్తోంది. ఇందులో భాగంగా తన తన హాట్ హాట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాని షేక్ చేసింది. ఫలితంగా సమంత అందచందాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ ను ఊపేస్తున్నాయి. ఇంతకీ సామ్ సడెన్ ఈ హాట్ షో చేయడానికి […]

Written By: Shiva, Updated On : April 2, 2022 3:25 pm
Follow us on

Samantha Stunning Look Viral: అక్కినేని కుటుంబం నుంచి ‘సమంత’ బయటకు వచ్చేసిన తర్వాత..తన గ్లామర్ షోతో అడ్డు అదుపు లేకుండా రోజురోజుకు రెచ్చిపోతుంది. తన ఫ్యాన్స్‌కు నిత్యం ఎక్స్ ఫోజింగ్ తో మజాను పంచడానికి తెగ శ్రమిస్తోంది. ఇందులో భాగంగా తన తన హాట్ హాట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాని షేక్ చేసింది. ఫలితంగా సమంత అందచందాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ ను ఊపేస్తున్నాయి.

Samantha Stunning Look Viral

ఇంతకీ సామ్ సడెన్ ఈ హాట్ షో చేయడానికి రీజన్.. తన బ్రాండ్ వ్యాల్యూను పెంచుకోవడానికి ప్రయత్నం. అందుకే, కాస్మో ఇండియా కోసం కవర్ ఫోటో షూట్ చేసింది. తాజాగా తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో ఈ ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో సమంత షార్ట్ డ్రెస్ ధరించి.. హృదయ లోగిళ్ళలోని తళుకులను తనదైన శైలిలో ప్రదర్శిస్తూ కనిపించింది.

Also Read: Mahesh Babu Rejected Pushpa: మహేష్ ‘పుష్ప‌’ను రిజెక్ట్ చేయ‌డానికి కారణం అదే

ఫలితంగా సమంత అందాలన్నీ ఈ ఫొటోలో కనువిందు చేస్తున్నాయి. అందుకే.. ఈ ఫోటోకు భారీ స్పందన వస్తోంది. ఎలాగూ “ఊ అంటావా మావా.. ఊహు అంటావా” అంటూ సమంత బోల్డ్ లోకాన్ని ఆకట్టుకునేలా హద్దులు మీరి మరీ రెచ్చిపోయింది. టూ-పీస్ గౌను వేసుకుని, తనలోని అందాలను విపరీతమైన కదలికలతో మొత్తానికి అందాల ఆరబోతతో గ్లామర్ ప్రపంచం పై నిప్పులు రాజేసింది.

పైగా ఆ పాటలో అల్లు అర్జున్ తో సమంత చేసిన డ్యాన్స్ విజువల్స్‌ కూడా పరిధి దాటాయి. పైగా లిరికల్ వీడియోలోని స్టిల్స్ లో కూడా సమంత తన అందాలను అడ్డు అదుపు లేకుండా పరిచేసింది. దీనికితోడు స్పష్టమైన ఎఫెక్ట్‌ లు, ఇక నటిగా సామ్ ధరించిన దుస్తులు కూడా ఊపు పెంచాయి.

Samantha

అన్నట్టు సమంత ఎక్కువగా బ్రాండ్స్ ఒప్పుకుంటోంది. దాంతో ఆ యాడ్స్ కోసం ఆమె గ్లామర్ షూట్స్ చేస్తూ పోతూ ఉంది. మొత్తానికి సమంత ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అన్నిటికి మించి సమంతకి ఫోటోషూట్స్ అంటే మక్కువ ఎక్కువ. నిజానికి ఇన్ స్టాగ్రామ్ వేదిక పై ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేసి ఆమె మిలియన్ల కొద్దీ ఫాలోవర్లుని సంపాదించుకోగలిగింది.

Tags