Homeఎంటర్టైన్మెంట్Samantha: విఘ్నేశ్ శివన్ అభినందనలు తెలిపిన సమంత ...

Samantha: విఘ్నేశ్ శివన్ అభినందనలు తెలిపిన సమంత …

Samantha: సినిమా ప్రియులకు ఆస్కార్ అవార్డులు అనేది ఒక పండగ లాంటిది అనే చెప్పాలి. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలే ఆస్కార్ అవార్డుకి ఎంపిక కావడం జరుగుతూ ఉంటుంది. కానీ 2022 ఆస్కార్ బరిలోకి తమిళ సినిమా ” కూళంగల్ ” ఎంపికై… పలువురి ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. వినోద్ రాజ్ పి.యస్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం కూళంగల్ ఈ సినిమాని దర్శకుడు విఘ్నేశ్ శివన్, నయనతార నిర్మించారు. ఈ సందర్భంగా ముద్దుగుమ్మ సమంత… విగ్నెష్ శివన్ కి  అభినందనలు తెలిపారు.

samantha congratulates vignesh shivan for his producing movie nominated for oscar

‘మీ ఇద్దరికీ ఘనమైన అభినందనలు. ఇది చాలా అద్భుతమైన వార్త. ‘కూజంగళ్’ సినిమా టీమ్ కి కూడా నా శుభాభినందనలు. మోర్ పవర్ టు యూ’ అంటూ సామ్ తన సంతోషాన్ని తెలిపారు. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ కుడా ‘కూళంగల్’ సినిమా ఆస్కార్ ఎంట్రీకి ఎంపికైనందుకు విఘ్నేశ్ శివన్, నయన్ కి అభినందనలు తెలిపారు. అదే విధంగా తదితర సెలబ్రిటీస్ కూడా చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేశారు. “కూళంగల్” చిత్రం రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకోగా… తమిళ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది.

ఆస్కార్ ఎంట్రీకి 14 భారతదేశ చిత్రాలు ఎంపికవ్వగా వాటిలో సర్దార్ ఉద్దమ్,షేర్ని,షేర్షా,తూఫాన్ హిందీ నుండి ఎంపిక అయ్యాయి. మలయాళం నుంచి ‘నాయాట్టు’ సినిమా ఎంపిక కాగా…  తమిళ ఇండస్ట్రి నుంచి ‘మండేలా , కూజంగళ్’ ఆస్కార్ కు స్థానాన్ని సంపాదించాయి. మరాఠీ మూవీ ‘గోదావరి’ ఆస్కార్ కి నామినేట్ కావడం విశేషం అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ  ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version