Homeఎంటర్టైన్మెంట్Sai Dharam Tej video: స్పృహలోకి వచ్చిన సాయి తేజ్.. వైరల్ వీడియో

Sai Dharam Tej video: స్పృహలోకి వచ్చిన సాయి తేజ్.. వైరల్ వీడియో

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం కుదటపడ్డట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్ అప్పటి నుంచి అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. కేబుల్ బ్రిడ్జిపై అతి వేగంగా స్పోర్ట్స్ బైక్ వచ్చి స్కిడ్ అయి పడిపోయారు. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కు తీవ్ర గాయలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు తేజ్ ను సమీపంలోని మెడికవర్ ఆస్పత్రికి చేర్పించి అత్యవసర చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతున్న సమయంలో సాయిధరమ్ తేజ్ సృహలోకి వచ్చినట్లుగా అక్కడి వైద్యులు తెలిపారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్న సమయంలో సాయిధరమ్ తేజ్ చికిత్స స్పందించాడని వైద్యులు తెలిపారు.

తాజాగా సాయిధరమ్ కు సంబంధించిన విజువల్స్ వీడియోను ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. ఆ వీడియోలో డాక్టర్ గట్టిగా కదిలించగా ఆ సమయంలో సాయిధరమ్ తన చేతును కదిలిస్తున్నారు. ప్రస్తుతం తేజ్ కు అపోలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.

ఇప్పటికీ చిరంజీవి, రాంచరణ్, అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్.. సాయిధరమ్ తేజ కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉన్నారు. హెల్మెట్ ధరించడం వల్లే తలకు గాయాలు కాలేదని.. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనకు ఫిట్స్ వచ్చినట్లు 108 సిబ్బంది తెలిపారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version