Lavanya Tripati-Varunu Tej : హీరోయిన్ లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ పెళ్లి బంధం వైపు అడుగులు వేశారు. వారి నిశ్చితార్థం జూన్ 9న హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సందడి చేశారు. రామ్ చరణ్, చిరంజీవి వారి సతీమణులతో పాటు నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. కొత్త జంటను ఆశీర్వదించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. మెగా ఫ్యామిలీలో జరిగిన ఈ వేడుక టాక్ ఆఫ్ ది ఇండియా అయ్యింది.
వచ్చేశాడ్రా బాబు?#DetectiveChitti pic.twitter.com/UR1xiZgoB9
— నానాజీ కేసరి (@TheNaanaajii) June 10, 2023
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Royal family has hundreds of crores of property is this the reason behind marrying lavanya
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com