Homeఎంటర్టైన్మెంట్RGV: తన కెరీర్​లోనే తొలిసారి ఓ నవలను సినిమాగా తీసుకొస్తున్న ఆర్జీవీ​.. అందులో ఏముంది?

RGV: తన కెరీర్​లోనే తొలిసారి ఓ నవలను సినిమాగా తీసుకొస్తున్న ఆర్జీవీ​.. అందులో ఏముంది?

RGV: ఆయన స్టైల్​ పద్దతి పేరు.. ఎప్పుడూ ఓ చేతిలో ఓడ్కా.. మరో చేతిలో సినిమా.. ఆయనకు ఈ ప్రపంచం తప్ప ఇంకేం అక్కర్లేదు. అప్పుడ్ప్పుడూ స్టార్​ హీరోలను, రాజకీయనాయకులను అంతెందుకూ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్​ను కూడా వదల్లేదు. ఎప్పుడూ ట్విట్టర్​లో ట్రెండింగ్​లో ఉంటాడు..వివాదాల్లో టాప్​లో ఉంటాడు. ఆయనే రామ్​గోపాల్​ వర్మ. ఆయనకు సన్నిహితులు రాము అని పిలుస్తుంటారు.

RGV
RGV Thulasi Theertham Movie

Also Read: ఫిల్మ్​ ఇండస్ట్రీకి కొత్త మార్కెట్​ను పరిచయం చేస్తోన్న ఆర్జీవీ!

కాగా, ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్​ నాలుగు దశాబ్దాల క్రితం రాసిన నవల తులసీదళం.ఈ నవలతో స్టార్​ హీరో స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు యండమూరి. ఆయన రాసిన కొన్ని నవలలు సినిమాగానూ అవతరించాయి. ఇప్పుడు ఈ తులసి దళనానికి సీక్పెల్​గా మరో కథను రాశారు యండమూరి. దాని పేరు తులసితీర్థం.  అయితే, ఇప్పటి వరకు తన బ్రెయిన్​ పెట్టి బయోపిక్​లపై సినిమాలు తీస్తూ నిత్యం వివాదాల్లో ఉండే ఆర్జీవీ.. తన కెరీర్​లో తొలిసారి.. యండమూరి కథతో సినిమా తెరకెక్కిచేందుకు సిద్ధమయ్యారు. భీమవరం టాకీస్​ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ రేర్ కాంబినేషన్​కు ఆజ్యం పోశారు. తులసి తీర్థం సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫుల్​ గ్రాఫిక్స్​తో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

హర్రర్​ కథతో రూపొందించనున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్​ . కాగా, ప్రస్తుతం ఆర్జీవీ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొండా సినిమా షూటింగ్​లో ఉన్న ఆర్జీవీ.. మరో రెండు సినిమాలను విడుదలకు సిద్ధం చేశాడు. లెస్బియన్​ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన డేంజరస్​ ఒకటైతే.. మార్షల్​ఆర్ట్స్ నేపథ్యంలో లేడీ ఓరియెంటెడ్​ నేపథ్యంలో రూపొందించిన లడికీ. తెలుగులో అమ్మాయి సినిమా మరొకటి.

Also Read: రామ్ గోపాల్ వర్మ ” లడ్ కీ ” చిత్రం ట్రైలర్ విడుదల…

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version