Rashmi Gautam: ఫస్ట్ టైం యాంకర్ రష్మీ గౌతమ్ ఈ రేంజ్ లో తెగించారా అనిపిస్తుంది. నైట్ వేర్ లో బెడ్ పై కూర్చొని ఫోటో షూట్ చేసింది. ఉందా లేదన్నట్లున్న షార్ట్ ధరించి థైస్ చూపిస్తూ పిచ్చ లేపింది. రష్మీ ఓవర్ ఎక్స్పోజింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఇక కామెంట్ సెక్షన్ లో కుర్రకారు పచ్చి కామెంట్స్ చేస్తున్నారు. అమ్మడు బోల్డ్ నెస్ మైండ్ బ్లాక్ చేసిందంటున్నారు. రష్మీ లేటెస్ట్ ఫోటో షూట్ నెక్స్ట్ లెవల్ అనుకోవాలి. బహుశా ఆమె అభిమానులు ఊహించి ఉండరు.

జబర్దస్త్ యాంకర్స్ అయిన రష్మీ, అనసూయలకు ఒక బ్రాండ్ నేమ్ ఉంది. బుల్లితెరకు గ్లామర్ పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్స్ గా వీరిని చెప్పుకోవచ్చు. ఇద్దరూ ట్రెండీ వేర్ లో స్కిన్ షో చేసినప్పటికీ రష్మీ పెద్దగా విమర్శలు ఎదుర్కోలేదు. అనసూయ మాత్రం తీవ్ర నెగిటివిటీ, క్రిటిసిజం ఫేస్ చేస్తూ ఉంటారు. అనసూయ పొట్టి బట్టలపై పలు మార్లు చర్చ నడిచింది. అయితే అనసూయ ప్రతిసారి ఐ డోంట్ కేర్ అంటూ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది.

అనసూయతో పోల్చితే రష్మీ కొంచెం పద్ధతిగానే ఉంటారనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. లేటెస్ట్ ఫోటో షూట్ వాళ్ళ నమ్మకాన్ని పటా పంచలు చేయడం ఖాయం. ఆ విషయంలో అనసూయ కూడా సరిపోదు అన్నట్లు అమ్మడు తీరుంది. మరి ఇంతలా తెగించాలనే ఆలోచన రష్మీకి ఎందుకు వచ్చిందో తెలియదు. ఏది ఏమైనా రష్మీ టెంప్టింగ్ హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

కాగా రష్మీ లేటెస్ట్ మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్. నందు హీరోగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. సక్సెస్ ట్రాక్ ఎక్కాలన్న రష్మీ కల మరోసారి చెదిరింది. బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీస్ ప్రమోషన్స్ కోసం గట్టిగా కష్టపడ్డారు. నందు, రష్మీ ఆటోలో హైదరాబాద్ వీధుల్లో తిరిగారు. ఫలితం మాత్రం నిరాశపరిచింది.
హీరోయిన్ ఆఫర్స్ రష్మీకి ఇక కష్టమే. దీంతో ఫోకస్ మొత్తం బుల్లితెరపై పెట్టింది. నాలుగైదు షోస్ చేసుకుంటూ ఒక రూపాయి సంపాదించుకుందామని ఫిక్స్ అయ్యింది. ప్రస్తుతానికి ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో రష్మీ యాంకర్ గా చేస్తున్నారు. రష్మీకి ప్రముఖ హీరో విల్లా గిఫ్ట్ గా ఇచ్చాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పుకారుకు క్లారిటీ ఇచ్చిన రష్మీ… తాను కొన్న ప్రతి వస్తువు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో వచ్చిందే అని రష్మీ స్పష్టత ఇచ్చారు .