The warrior Collections: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని – దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్‌లో నిన్న రిలీజ్ అయిన సినిమా ‘ది వారియర్’. ఈ సినిమాకి 2వ రోజు కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఈ సినిమాకి మొదటి రోజు నుంచే బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో, కలెక్షన్స్ బాగా తగ్గాయి. మరి.. ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఏమిటి ?, నిర్మాతకు ఏ రేంజ్ లో నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. తెలుసుకుందాం రండి.

ముందుగా ఈ సినిమా 2 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
నైజాం 2.18 కోట్లు
సీడెడ్ 1.15 కోట్లు
ఉత్తరాంధ్ర 1.17 కోట్లు
ఈస్ట్ 1.66 కోట్లు
వెస్ట్ 1.49 కోట్లు
గుంటూరు 1.59 కోట్లు
కృష్ణా 1.03 కోట్లు
నెల్లూరు 0.89 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 2 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘ది వారియర్’ రూ. 11.21 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 22.39 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.39 కోట్లు
ఓవర్సీస్ 0.85 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 2 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘ది వారియర్’ రూ. 11.91 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 23:62 కోట్లను కొల్లగొట్టింది

ఓవరాల్ గా చూస్తే.. ‘ది వారియర్’ కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి. బుకింగ్స్ ను బట్టి అంచనా వేసినా ఈ సినిమాకి 30 % ఆక్యుపెన్సీ కూడా లేదు. మరోపక్క ఈ చిత్రానికి రూ. 18.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే.. కనీసం 70 % ఆక్యుపెన్సీ రావాలి. మొత్తమ్మీద మొదటి రెండు రోజులకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం 40 % నష్టపోయే అవకాశం ఉంది. ఐతే, ఈ రోజు నుంచి వర్షాల ప్రభావం లేదు కాబట్టి.. కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి. పెరిగినా ఈ సినిమాకి నష్టాలు తప్పేలా లేవు.
Also Read:Getup Srinu: సుధీర్ – రష్మి పెళ్లి పై గెటప్ శ్రీను సంచలన కామెంట్స్.. వారిద్దరూ వేరే లోకం అట
Recommended Videos
[…] […]