spot_img
Homeఎంటర్టైన్మెంట్Janhvi Kapoor: రామ్ సినిమాలో జాన్వీ కపూర్ ?

Janhvi Kapoor: రామ్ సినిమాలో జాన్వీ కపూర్ ?

Janhvi Kapoor: రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌ లో రానున్న సినిమాలో బాలీవుడ్ హీరోయిన్‌ ను తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం జాన్వీ కపూర్ తో చిత్రబృందం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆ బ్యూటీ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దాదాపుగా ఆమె ఎంపిక ఖరారైందని.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Janhvi Kapoor
Janhvi Kapoor

అన్నట్టు ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ కూడా నటించనుంది. ఎన్నో చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్న నటి శోభన తిరిగి టాలీవుడ్‍ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అసలు శోభన అనగానే ఫ్యామిలీ రోల్స్ గుర్తుకు వస్తాయి. అంతగా ఆమె ఫ్యామిలీ హీరోయిన్ గా చలామణి అయి.. సక్సెస్ అయింది కూడా. కాగా ఈ మాజీ హీరోయిన్ మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తోంది.

Also Read:  ప్రతి కన్నడ స్టార్ హీరో ఆ రోజు పునీత్ సినిమా చూస్తారట

హీరో రామ్‌‍ తో.. బోయపాటి సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో హీరో అమ్మ పాత్రకు శోభనను సంప్రదించినట్లు సమాచారం. బోయపాటి ఇప్పటికే శోభనకు కథ, పాత్రను వివరించగా ఆమె కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి శోభన మళ్ళీ నటనకు కూడా రెడీ అయ్యింది.

Boyapati Srinu Ram pothineni
ram pothineni boyapati srinu

నిజానికి గతంలో శోభన సోషల్‌ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండేది కాదు. ప్రస్తుతం ఆమె సినిమాల్లో యాక్టివ్ గా ఉంటుంది. ఓ మలయాళ చిత్రంలో నటిస్తోంది. అలాగే తాజాగా బోయపాటి సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది. ఒకప్పుడు చాలా సాంప్రదాయంగా కనిపించిన శోభన ఇప్పుడు మోడ్రన్ మదర్ గా మారనుంది.

Also Read: బాక్సాఫీస్ : ‘రాధేశ్యామ్’ ఏపీ & తెలంగాణ సెకండ్ డే కలెక్షన్స్

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper
Exit mobile version