spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Charan vs NTR: రామ్ చరణ్ vs ఎన్టీఆర్...2000 కోట్లు కొట్టేది ఎవరు...

Ram Charan vs NTR: రామ్ చరణ్ vs ఎన్టీఆర్…2000 కోట్లు కొట్టేది ఎవరు…

Ram Charan vs NTR: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. సినిమాలపరంగా పోటీ ఉన్న కూడా పర్సనల్ విషయాల్లో మాత్రం వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకరి ఇంట్లో ఫంక్షన్స్ కి మరొకరు అటెండ్ అవుతూ ఒకరి బాగోగులను మరొకరు కోరుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే సినిమాల విషయంలో మాత్రం ఒక్కొక్కరు బద్ధ శత్రువులుగా మారిపోతారు. కారణం ఏంటి అంటే సినిమా వాళ్ల వృత్తి కాబట్టి వృత్తిపరంగా వాళ్ళు ఎప్పుడు టాప్ పొజిషన్లోనే ఉండాలని కోరుకుంటారు. దానివల్ల వాళ్ల సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. అంతే తప్ప అవతలి వాళ్ళ సినిమా ప్లాప్ అవ్వాలని ఎప్పుడు కోరుకోరు. ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య విపరీతమైన పోటీ నడుస్తుంది. ఎప్పుడైతే ‘త్రిబుల్ ఆర్’ సినిమా చేశారో అప్పటి నుంచి వీళ్ళ మధ్య మంచి కమ్యూనికేషన్ ఉండడమే కాకుండా వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ గా మారిపోయారు.

దాంతో పర్సనల్ గా ఒకరికొకరు ఫ్రెండ్స్ గా ఉన్నప్పటికి సినిమాలపరంగా మాత్రం పోటీ ఉంటుంది. వీళ్లిద్దరు ఇప్పటివరకు ఒక్కసారి కూడా 1000 కోట్ల మార్క్ దాటలేదు. కాబట్టి రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాతో 2000 కోట్ల మార్కును కొల్లగొట్టాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

దానికి తగ్గట్టుగానే సినిమాని కూడా చెక్కినట్టుగా తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ ఈ సినిమాలో చాలా వైల్డ్ గా కనిపించబోతున్నాడు. తన క్యారెక్టర్ ని చూసిన ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తారట. ఇక చరణ్ పరిస్థితి ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు.

ఈ సినిమాతో 2000 కోట్ల మార్క్ దాటాల్సిందే అనే ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. ఇదే విషయాన్ని ప్రశాంత్ నీల్ కి కూడా చెప్పాడట. దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ నీల్ ఈ సినిమా మీద చాలా వరకు కసరత్తులు చేసి మరి తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ – ఎన్టీఆర్ మధ్య జరిగే పోటీలో ఎవరు విజయం సాధిస్తారు. ఎవరు 2000 కోట్ల మార్కును టచ్ చేస్తారనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version