Homeఎంటర్టైన్మెంట్Ram Charan: రామ్ చరణ్ పై తీవ్రమైన అసహనంతో ఫ్యాన్స్.. పాన్ ఇండియన్ సినిమాలు ఆపేయ్...

Ram Charan: రామ్ చరణ్ పై తీవ్రమైన అసహనంతో ఫ్యాన్స్.. పాన్ ఇండియన్ సినిమాలు ఆపేయ్ అంటూ కామెంట్స్..

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం వచ్చే నెల 4 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 18 న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ముంబై లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ అభిమానులు రామ్ చరణ్ పై సోషల్ మీడియా లో తీవ్రమైన అసహనం ని వ్యక్తం చేస్తూ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే చాలా కాలం తర్వాత రామ్ చరణ్ సినిమా పై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఓజీ, దేవర, సలార్, కల్కి రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ని ఊహిస్తే , గేమ్ చేంజర్, హరి హర వీరమల్లు రేంజ్ బుకింగ్స్ ఉన్నాయి.

ఇలా ఇంత తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ ఉండడానికి కారణం మేకర్స్ అలసత్వమే అని అంటున్నారు ఫ్యాన్స్. పాటలు , గ్లింప్స్ వీడియో ద్వారా వచ్చిన భారీ హైప్ ని మేకర్స్ క్యాష్ చేసుకోలేకపోయారని, వరుసగా వాయిదాలు పడడం వల్ల సినిమా మీద గతం లో ఉన్నటువంటి హైప్ ఆవిరి అయిపోయిందని, ఇప్పుడు మళ్లీ బజ్ క్రియేట్ చేయడానికి మూవీ టీం ఎలాంటి ప్రొమోషన్స్ చేయడం లేదని , రామ్ చరణ్ కనీసం పట్టించుకోవడం లేదని , ఇతర పాన్ ఇండియన్ హీరోలకు ఉన్నటువంటి కసి ఈయనతో లేదని అభిమానులు బాధపడుతున్నారు. వాళ్ళ ఆవేశం లో కూడా అర్థం ఉంది కానీ, ఫైనల్ ఔట్పుట్ బెస్ట్ గా ఉంటేనే కదా సినిమా కి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది లాంగ్ రన్ భారీ లెవెల్ లో ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి అంటున్నారు విశ్లేషకులు.

హైప్ తగ్గడం వల్ల ఓపెనింగ్స్ పై ప్రభావం పడొచ్చు, కానీ ఆడియన్స్ , ప్రేక్షకులు జీవితాంతం గుర్తుపెట్టుకునే రేంజ్ లాంగ్ రన్ కావాలంటే , ఔట్పుట్ కోసం కొన్ని కచ్చితమైన అంశాలు చూసుకోవాల్సి ఉంటుంది, అందుకే వాయిదా వేశారని అంటున్నారు. ప్రొమోషన్స్ ఏ మూవీ కి కూడా మేకర్స్ ప్రతీ రోజు భారీ లెవెల్ లో ప్లాన్ చేయలేదు. కానీ ‘పెద్ది’ కి రాబోయే రోజుల్లో బోలెడన్ని ఈవెంట్స్ ఉన్నాయి. ముంబై లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉంది, భోపాల్ లో గొప్ప మ్యూజికల్ ఈవెంట్ ఉంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది , దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ భారీ ప్రమోషనల్ ప్లాన్ ఉంది , కచ్చితంగా ఈ నెల 18 నుండి ‘పెద్ది’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో పెరుగుతాయని బలమైన నమ్మకం తో ఉన్నాయి ట్రేడ్ వర్గాలు , మరి ఏమి జరగబోతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version