https://oktelugu.com/

Rakul Preet Singh : బటన్స్ లేని టాప్ లో రకుల్ ప్రీత్ హాట్ క్లీవేజ్ షో… స్టార్ లేడీ తెగింపు, వైరల్ గా బోల్డ్ ఫోటోస్!

జయాపజయాలతో సంబంధం లేకుండా రకుల్ కి ఆఫర్స్ వస్తున్నాయి. కాగా బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని రకుల్ ప్రీత్ ప్రియుడిగా పరిచయం చేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2023 / 06:25 PM IST
    Follow us on

    Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా ఫ్యాషన్ ఐకాన్ గా అవతరిస్తుంది. స్టార్ లేడీ బోల్డ్ నెస్ బౌండరీలు షేక్ చేస్తుంది. రకుల్ ప్రీత్ లేటెస్ట్ ఫోటో షూట్ హాట్ టాపిక్ అవుతుంది. బటన్స్ లేని టాప్ ధరించిన రకుల్ ప్రీత్ సింగ్ క్లీవేజ్ షోతో మతులు పోగొట్టింది. అమ్మడు అందాల దాటికి కుర్రాళ్ళు కుదేలు అవుతున్నారు. రకుల్ ప్రీత్ ఫిట్నెస్ ఫ్రీక్. వ్యాయామం, యోగా ప్రతిరోజు చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తూ శరీరాన్ని స్లిమ్ అండ్ ఫిట్ గా ఉంచుకుంటారు.

    తన జీరో సైజ్ ప్యాక్ ని హైలెట్ చేస్తూ తరచుగా ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. ఇక రకుల్ ప్రీత్ కెరీర్ పరిశీలిస్తే… కన్నడ చిత్రంతో రకుల్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమెకు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బ్రేక్ ఇచ్చింది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అనతి కాలంలో స్టార్స్ పక్కన నటించింది.

    నాన్నకు ప్రేమతో చిత్రంలో ఎన్టీఆర్ కి జంటగా నటించింది. ఆ మూవీ హిట్ అయ్యింది. రామ్ చరణ్ తో ధ్రువ, అల్లు అర్జున్ సరైనోడు చిత్రాల్లో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన మంచి విజయాలు సాధించాయి. మహేష్ తో కూడా రకుల్ జతకట్టింది. దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన స్పైడర్ మూవీలో ఆమె హీరోయిన్ గా చేసింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ప్రభాస్, పవన్ కళ్యాణ్ మినహాయిస్తే టాప్ స్టార్స్ అందరినీ కవర్ చేసింది.

    ప్రస్తుతం రకుల్ ప్రీత్ టాలీవుడ్ కి దూరమైంది. ఆ మధ్య ఆమెకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. గత ఏడాది చెక్, కొండపొలం చిత్రాల్లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ తెలుగులో కనిపించలేదు. ఆమె ఫోకస్ బాలీవుడ్ వైపు మళ్లింది. అక్కడే వరుస చిత్రాలు చేస్తుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా రకుల్ కి ఆఫర్స్ వస్తున్నాయి. కాగా బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని రకుల్ ప్రీత్ ప్రియుడిగా పరిచయం చేసింది.