Homeఎంటర్టైన్మెంట్Radhe Shyam: అభిమానుల కోసం 'రాధేశ్యామ్' ఫస్ట్ సింగిల్​ అప్​డేట్​!

Radhe Shyam: అభిమానుల కోసం ‘రాధేశ్యామ్’ ఫస్ట్ సింగిల్​ అప్​డేట్​!

Radhe Shyam: యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​ హీరోగా వస్తోన్న రొమాంటిక్​ ఎంటర్​టైనర్​ సినిమా రాధేశ్యామ్​. దర్శకుడు రాధా కృష్ణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్​ లవ్​స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో హీరోయిన్​గా పూజా హెగ్డే నటిస్తోంది. యూవీ క్రియేషన్స్​, గోపీ కృష్ణ మూవీస్​ ప్రైవేట్​ లిమిటెడ్​ బ్యానర్లపై భారీ బడ్జెట్​తో ఈ సినిమాను నిర్మితమవుతోంది. అయితే, కొన్ని రోజులు నుంచి ప్రభాస్​ అభిమానులు సోషల్​మీడియా వేదికగా రాధేశ్యాప్​ అప్డేట్​ కావాలని మేకర్స్​ను డిమాండ్​ చేస్తూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకరు సూసైడ్​ లెట్​ రాయడం చర్చనీయాంశమైంది. మరోవైపు, యూవీ క్రియేషన్స్​ను టాక్​ చేస్తూ. బాన్​ యూవీ క్రియేషన్స్​ అంటూ నెట్టింట్​ వైరల్​ చేయడం ప్రారంభించారు.

radhe-shyam-movie-team-anounced-offically-release-date-of-first-single

ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులను కాస్త శాంతిపంచేసేందుకు రాధేశ్యామ్​ టీమ్ కొత్త అప్​డేట్ విడుదల చేసింది. రాధేశ్యామ్​ నుంచి ఫస్ట్ సింగిల్​ రాబోతోందంటూ.. డేట్​ను ప్రకటించారు.  అభిమానులు గతంలో విడుదల చేసిన పోస్టర్​లో ఉన్న డేట్​లోనే అఫిసియల్​​ లుక్​ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలోని ఈ రాతలే అనే లిరికల్ సాంగ్​​ వీడియోను నవంబరు 15 సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్​ను కూడా విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి 14న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

మరోవైపు ప్రభాస్​ నటిస్తున్న ఆదిపురుష్​ సినిమా షూటింగ్​ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. కాగా, ప్రభాస్​ సలార్​ సినిమాలోనూ నటిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular