Radhe Shyam 2nd Day Collection: షాకింగ్: రాధేశ్యామ్ 2వ రోజు కలెక్షన్లు తెలిస్తే మతి పోవాల్సిందే?

Radhe Shyam 2nd Day Collection: బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసిన చిత్రం ‘రాధేశ్యామ్’. ప్యాన్ ఇండియా లెవల్ లో తీసిన ఈ చిత్రం ఒక డిఫెరెంట్ హాలీవుడ్ స్టైల్ మూవీ అని కామెంట్స్ వచ్చి పడ్డాయి. తెలుగు ప్రేక్షకులకు అంతా ఎక్కలేదని.. హిందీ, ఓవర్సీస్ జనాలను బాగానే మెప్పించిందని టాక్ వినిపించింది. తెలుగు రాష్ట్రాల్లో రాధేశ్యామ్ కు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమాలో ఒక్క ఫైట్ లేదని.. క్లైమాక్స్ ఎపిసోడ్ […]

Written By: NARESH, Updated On : March 12, 2022 12:36 pm
Follow us on

Radhe Shyam 2nd Day Collection: బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసిన చిత్రం ‘రాధేశ్యామ్’. ప్యాన్ ఇండియా లెవల్ లో తీసిన ఈ చిత్రం ఒక డిఫెరెంట్ హాలీవుడ్ స్టైల్ మూవీ అని కామెంట్స్ వచ్చి పడ్డాయి. తెలుగు ప్రేక్షకులకు అంతా ఎక్కలేదని.. హిందీ, ఓవర్సీస్ జనాలను బాగానే మెప్పించిందని టాక్ వినిపించింది.

Radhe Shyam 2nd Day Collection

తెలుగు రాష్ట్రాల్లో రాధేశ్యామ్ కు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమాలో ఒక్క ఫైట్ లేదని.. క్లైమాక్స్ ఎపిసోడ్ హైలెట్ అని అంటున్నారు. కొన్ని సీన్లు పిక్చరైజేషన్ బాగా వచ్చిందని.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని అంటున్నారు.

Also Read: Radhe Shyam Box Office Cap And Telangana: ఏపీ & తెలంగాణ బాక్సాఫీస్ : ‘రాధేశ్యామ్’ ఫస్ట్ డే కలెక్షన్స్

ఇక రాధేశ్యామ్ తొలి రోజు కలెక్షన్లు చూస్తే మొదటి రోజు రూ.48 కోట్లు ఇండియా వైడ్ నెట్ సంపాదించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రెండోరోజు ఆ కలెక్షన్లు బాగా తగ్గాయి. రెండో రోజు ఇండియా వ్యాప్తంగా రూ.24 కోట్లు కలెక్షన్లు సాధించిందని.. అన్ని భాషల్లో కలిపి సాధించిన ఈ మొత్తం చాలా తక్కువ అని చెబుతున్నారు.

రెండు రోజుల్లో కలిపి రాధేశ్యామ్ కలెక్షన్లు రూ.72 కోట్లు దాటాయి. ఇది ప్యాన్ ఇండియా చిత్రానికి చాలా తక్కువ అని చెబుతున్నారు. భీమ్లానాయక్ కలెక్షన్లను రాధేశ్యామ్ క్రాస్ చేయకపోవచ్చని అంటున్నారు.చూడాలి మరీ లాంగ్ రన్ రాధేశ్యామ్ ఈ మేరకు పర్ ఫామెన్స్ చూపిస్తుంది? ఎంత మేరకు కలెక్షన్లు రాబడుతుందన్నది.. వీకెండ్ ఉండడంతో ప్రస్తుతానికి ఈ మూడు రోజులు కలెక్షన్లు బాగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Radhe Shyam Movie Highlights: ‘రాధేశ్యామ్’ మూవీలో అద్భుత హైలెట్స్.. ప్రధాన లోపాలేంటో తెలుసా?

Tags