Homeఎంటర్టైన్మెంట్pushpa Collections: 'పుష్ప'  ఫస్ట్ వీక్  వరల్డ్ వైడ్ కలెక్షన్స్  

pushpa Collections: ‘పుష్ప’  ఫస్ట్ వీక్  వరల్డ్ వైడ్ కలెక్షన్స్  

pushpa Collections: ఐకాన్ స్టార్’  ‘అల్లు అర్జున్’  క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన   ‘పుష్ప- ది రైజ్’ సినిమా  అత్యంత ప్రతిష్టాత్మకంగా  పాన్ ఇండియా సినిమాగా  రిలీజ్ అయింది. అయితే,   ప్రేక్షకులను  మెప్పించే   కోణంలో నెగిటివ్   కామెంట్స్  వచ్చినా..    బాక్సాఫీసు వద్ద  ఈ సినిమా  కలెక్షన్ల వర్షం  కురిపిస్తుంది. కేవలం  ఫస్ట్ వీక్   రికార్డుల మోత మోగిస్తోంది.  వందల  కోట్ల గ్రాస్ కలెక్షన్లను  రాబట్టి  బాక్సాఫీస్ ను షేక్ చేసి పారేస్తోంది. మరి పుష్ప ఫస్ట్ వీక్  కలెక్షన్ల వివరాలను ఏరియాల వారిగా  […]

pushpa Collections: ఐకాన్ స్టార్’  ‘అల్లు అర్జున్’  క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన   ‘పుష్ప- ది రైజ్’ సినిమా  అత్యంత ప్రతిష్టాత్మకంగా  పాన్ ఇండియా సినిమాగా  రిలీజ్ అయింది. అయితే,   ప్రేక్షకులను  మెప్పించే   కోణంలో నెగిటివ్   కామెంట్స్  వచ్చినా..    బాక్సాఫీసు వద్ద  ఈ సినిమా  కలెక్షన్ల వర్షం  కురిపిస్తుంది. కేవలం  ఫస్ట్ వీక్   రికార్డుల మోత మోగిస్తోంది.  వందల  కోట్ల గ్రాస్ కలెక్షన్లను  రాబట్టి  బాక్సాఫీస్ ను షేక్ చేసి పారేస్తోంది.

Pushpa
pushpa Collections

మరి పుష్ప ఫస్ట్ వీక్  కలెక్షన్ల వివరాలను ఏరియాల వారిగా  చూస్తే..  
 
 నైజాం 30.02 కోట్లు
సీడెడ్ 10.95 
 కోట్లు 
గుంటూరు  4.43
 కోట్లు 
కృష్ణా  3.43 
 కోట్లు 
నెల్లూరు  2.53 
 కోట్లు
ఉత్తరాంధ్ర 5.90  కోట్లు 
ఈస్ట్  3.95 
 కోట్లు 
వెస్ట్  3.26 
 కోట్లు

ALSO READ:  నార్త్​లో నాదే హవా అంటున్న పుష్పరాజ్​.. అస్సలు తగ్గట్లేదుగా!

ఇక  ఏపీ మరియు  తెలంగాణ  మొత్తం కలుపుకుని చూస్తే :  64.25  కోట్లు 

తమిళ్ నాడు  7.10  కోట్లు

కేరళ  3  కోట్లు 
కర్ణాటక  9 
 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా  12 
కోట్లు
ఓవర్సీస్  10  కోట్లు
 
ఓవరాల్ గా మొత్తం   వరల్డ్ వైడ్ గా  105.35   కోట్లు  ఈ చిత్రం రాబట్టింది.  
 అయితే, ఈ సినిమా అన్ని  భాషల వెర్షన్ లను  కలుపుకుని  మొత్తం  రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. బారి రేట్లకు బయ్యర్లకు అమ్మారు.  కాబట్టి.. బయ్యర్లు బాక్సాఫీస్ సేఫ్ అవ్వాలి అంటే..   మొత్తం ఈ సినిమా  రూ.146 కోట్లు కలెక్ట్ చేయాలి.  కానీ ఇప్పటి వరకు  105.35  కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.  ఈ లెక్కన ఈ చిత్రం  బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే. 
Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Oktelugu Epaper