spot_img
Homeఎంటర్టైన్మెంట్Producer Dil Raju: 51 ఏళ్లకు మళ్లీ తండ్రి అయిన దిల్ రాజు!

Producer Dil Raju: 51 ఏళ్లకు మళ్లీ తండ్రి అయిన దిల్ రాజు!

Producer Dil Raju: ప్రముఖ నిర్మాత దిల్ రాజు మొదటి భార్య ‘అనిత’ హఠాత్తుగా మరణించడంతో.. లాక్ డౌన్ సమయంలో ఆయన రెండో పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. తన కూతురు, పెద్దల సలహాతో తమ కుటుంబానికి ముందు నుంచీ పరిచయమున్న వైఘా రెడ్డి (తేజస్విని)ని దిల్ రాజు పెళ్ళి చేసుకున్నారు. తాజాగా ఈ దంపతులు పండంటి మగ బిడ్డకు జన్మని ఇచ్చారు.

Producer Dil Raju
Producer Dil Raju, Tejaswini

దాంతో, దిల్ రాజు దంపతులకు ప్రేక్షకులు, సినీ ప్రముఖులు వరుసగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మాతృత్వంలో నిస్వార్ధ ప్రేమ ఉంటుందని.. ప్రస్తుతం వైఘా ఆ మధుర క్షణాలను ఆస్వాదిస్తోందని దిల్ రాజు చెప్పారు. దిల్ రాజు తన భార్య సుఖ ప్ర‌స‌వం కోసం ముందు నుంచి అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

Also Read: Mahesh Babu Daughter Sitara: మహేష్ బాబు కూతురు సీతార కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా??

ముఖ్యంగా ప్రెగ్నెన్సీ వేళ ఎలాంటి ఎక్సర్‌ సైజ్‌ లు చేయాలో వాటిని తూచా తప్పకుండా వైఘా రెడ్డి చేత ఆయన చేయించారు. అందుకే, వైఘా రెడ్డికి సుఖ ప్ర‌స‌వం జరిగింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. మొత్తానికి మళ్లీ తండ్రి అయ్యి.. దిల్ రాజు మళ్ళీ వార్తల్లో నిలిచాడు. అసలు దిల్ రాజు సినీ ప్రయాణమే.. సినిమాటిక్ గా సాగింది.

Producer Dil Raju
Producer Dil Raju, Tejaswini

సామాన్య డిస్ట్రిబ్యూటర్ గా మొదలైన దిల్ రాజు, నెంబర్ వన్ నిర్మాతగా టర్న్ అయి, ప్రస్తుతం థియేటర్లను కంట్రోల్ లో పెట్టుకుని ఇండస్ట్రీని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగాడు. పైగా, భవిష్యత్తులో పోటీ వచ్చే స్కోప్ ఉన్న యువి, గీతా లాంటి సంస్థలను కూడా తనతోనే కలుపుకుని, మొత్తానికి పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ను కూడా శాసించే స్థాయికి వచ్చాడు.

మరి తండ్రిగా మారిన ఈ స్టార్ నిర్మాతకు మా ఓకేతెలుగు తరపున ప్రత్యేక శుభాకాంక్షలు.

Also Read: Star Heroine: హీరోయిన్ నైట్ బిజినెస్ బంద్.. ఈమెవరో గురు పట్టగలరా ?

Recommended Videos

 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Oktelugu Epaper