Pranitha Baby Bump: అత్తారింటికి దారేది సినిమాలో తన అందచందాలతో అదరగొట్టిన నటి ప్రణీత. ఆమె కళ్లకే అందరు అభిమానులయ్యారు. దేవదేవం పాటకు ఆమె చేసిన అభినయం అందరికి గుర్తుండే ఉంటుంది. పవన్ కల్యాణ్ కూడా ఆమెకు మరో సినిమాలో అవకాశం ఇవ్వడం తెలసిందే. దీంతో ప్రణీత తన కళ్లతోనే నటించగల దిట్ట. అందుకే చేసిన సినిమాలు కొన్నే అయినా గుర్తింపు మాత్రం బాగా వచ్చింది. కానీ ఆమె 2020లోనే వివాహం చేసుకుంది. ఓ వ్యాపారవేత్తను కట్టుకుని సంసార జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ప్రేక్షకులను మాత్రం అలరిస్తోంది. తన ఫాలోవర్స్ ను ఎప్పుడు బాధ కలిగించకుండా తన ఫొటోలు షేర్ చేస్తోంది.

ప్రణీత గర్భవతి అని తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో తన ఫొటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా కడుపులో ఉన్న బీబి ఎగురుతున్న ఫొటోలు చూపిస్తూ తన సంతోషాలను పంచుకుంటోంది. దీంతో అభిమానులు కూడా ఆమెకు అంతే స్థాయిలో లైకులు ఇస్తున్నారు. దీంతో ఆమె తన వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకుంటోంది. ప్రతి రోజు తన ఫొటోలను చూపుతూ తన్మయం చెందుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి.
Also Read: Star Anchor- Hyper Aadi: హైపర్ ఆది పై చెయ్యి చేసుకున్న స్టార్ యాంకర్.. వైరల్ అవుతున్న వీడియో
మొదటిసారి గర్భం దాల్చడంతో ప్రణీత అన్ని విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్నింట్లోనూ అభిమానులకు చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రణీత బేబికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ సందడి చేస్తోంది. నటనకు దూరమైన అభిమానులకు మాత్రం దగ్గరగానే ఉంటోంది. ప్రతి రోజు సామాజిక మాధ్యమాల్లో తన అనుభూతులను పంచుకుంటోంది. సోషల్ నెట్ వర్క్ ద్వారా ఊసులు చెప్పుకుంటోంది.

ప్రణీత వైవాహిక జీవితం సాఫీగానే సాగుతోంది. ఏ బాదరబందీ లేకుండా సంతోషాల సాగరంగా ముందుకు వెళ్తోందని చెబుతోంది. తన భర్త తనను బాగా చూసుకుంటాడని వివరిస్తోంది. తనకేం కావాలన్నా వెంటనే తెచ్చి పెడతాడని సంబరపడిపోతోంది. మొత్తానికి ప్రణీత జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయినా ప్రణీత అందానికి ఫిదా అవ్వని వారెవరు? అందుకే ఆమెకు అభిమానులు ఎక్కువ. సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ ల ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలు షేర్ చేసుకోవడం తెలుస్తోంది.
Also Read:Tamannaah Clashes With F3 Team: F3 టీం తో తమన్నా గొడవలు.. కారణం అదేనా?
Recommended Videos:
[…] […]
[…] […]