ఎంటర్టైన్మెంట్Photo Story: చాలా క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి ఒకప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో...

Photo Story: చాలా క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి ఒకప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా…

Photo Story: ఒకప్పుడు ఈ బ్యూటీ స్టార్ హీరోలకు జోడిగా వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించి సౌత్ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. కెరియర్ వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ స్టార్ హీరోయిన్. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రస్తుతం మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ గా మారింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఒకప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో బాగా గుర్తింపు ఉన్న తోపు హీరోయిన్.ఈమె ఎన్టీఆర్, సూర్య, అజిత్ వంటి స్టార్ హీరోలకు జోడిగా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. తెలుగుతోపాటు ఈ బ్యూటీ మలయాళం, తమిళం, హిందీ భాషలలో కూడా అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ మరెవరో కాదు సమీరా రెడ్డి. మైనే దిల్ తుజుకో దియా అనే హిందీ సినిమాతో 2002లో సమీరా రెడ్డి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

Also Read: బెంగళూరు vs కోల్ కతా: ఎవరు గెలుస్తారు? గూగుల్ ప్రిడిక్షన్ ఏం చెబుతోంది?

గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన వారణం ఆయుర్ అనే సినిమాతో ఈమె సినిమా కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. తెలుగులో సమీరా రెడ్డి ఎన్టీఆర్ కు జోడిగా అశోక్, నరసింహుడు సినిమాలలో నటించింది. ఈ సినిమాలో సమీరారెడ్డి తన అందంతో, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన జై చిరంజీవ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. స్టార్ హీరో కు జోడిగా సమీరారెడ్డి సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలో నటించింది. వరుస అవకాశాలు వస్తున్న సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త అక్షయ వర్ధన్ ను 2014లో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమీరా రెడ్డి చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మోహన్లాల్ తో కలిసి వరుణాల్వరం అనే సినిమాలో నటించడం జరిగింది.

 

Photo Story
Photo Story

సోషల్ మీడియాలో కూడా సమీరా రెడ్డి ఈ మధ్యకాలంలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఫిట్నెస్ పై కూడా ఈ బ్యూటీ కొన్నాళ్ళుగా అనేక విషయాలను అభిమానులతో పంచుకుంది. తన ఫిట్నెస్ జర్నీ గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ అలాగే ఫిట్నెస్ కు సంబంధించి సూచనలు, సలహాలు కూడా అభిమానులకు ఇస్తుంది. హీరోయిన్ సమీరా రెడ్డి కథక్ నృత్యంలో కూడా ప్రత్యేక శిక్షణ తీసుకుంది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత సమీరారెడ్డి మళ్ళీ సినిమాలలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Photo Story: నాగార్జున తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా..? ఇప్పుడు టాలీవుడ్ లో విలక్షణ నటుడు!

Photo Story: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) తో ఉన్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తు పట్టారా..?, ఈ ఫోటో 'ఆవిడ..మా ఆవిడే' చిత్రం షూటింగ్ సమయం లోనిది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం లో...

Photo Story: అనుష్క తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా?

Photo Story: విజయశాంతి తర్వాత వెండితెర పై లేడీ సూపర్ స్టార్ ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు అనుష్క శెట్టి. సూపర్ అనే చిత్రం తో కెరీర్...

Most Popular

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి ని పట్టించుకోని స్టార్ హీరోలు వీళ్లే…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ డైరెక్టర్స్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వాళ్లు హీరోలను పర్ఫెక్ట్ టెంప్లేట్ లో చూపిస్తూ ఉంటారు. ఒక ఫైట్ తర్వాత ఒక...

Ravi Teja : కూతురుతో కలిసి ‘ఇరుముడి’ కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్..

Ravi Teja : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో...
Exit mobile version