Homeఎంటర్టైన్మెంట్Payal Ghosh: ఎన్టీఆర్ పై పాయల్ షాకింగ్ కామెంట్స్ !

Payal Ghosh: ఎన్టీఆర్ పై పాయల్ షాకింగ్ కామెంట్స్ !

Payal Ghosh: హీరో మంచు మనోజ్ ‘ప్రయాణం’సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది ‘పాయల్ ఘోష్’.. ఆ తర్వాత తెలుగు తెర పై పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయింది. ప్రయాణం తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించినా సక్సెస్ లేక చివరకు ఫేడ్ అవుట్ అయిపోయింది. ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’లో తమన్నా స్నేహితురాలిగా ఒక సైడ్ క్యారెక్టర్ లో నటించింది. అయితే, తాజాగా ఈ హాట్ బ్యూటీ ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

Payal Ghosh
Payal Ghosh and NTR

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ పై హీరోయిన్ పాయల్ ఘోష్ ప్రశంసలు కురిపించింది. ‘ఆయన గ్లోబల్ స్టార్, లవింగ్ కోస్టార్.. అన్నింటికీ మించి ఆల్ రౌండర్ సూపర్ స్టార్. ఈ విషయాలు ఎప్పుడో చెప్పాను. కానీ నన్ను అందరూ విమర్శించారు. తప్పుగా మాట్లాడారు. ఆయన స్టామినా గురించి తెలిసే ఇవన్నీ చెబుతూ వచ్చాను. ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తోంది’ అని ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ నటించిన ‘ఊసరవెల్లి’లో పాయల్ సెకండ్ హీరోయిన్‌గా నటించింది.

Also Read: దివంగత పునీత్ రాజ్‌ కుమార్ పై ప్రశంసల వర్షం !

ఇక పాయల్ ఈ మధ్య పాయల్ ఓ ఇంట్రెస్టింగ్ కేసుతో వార్తలెక్కింది. గుర్తు తెలియని వ్యక్తులు తన పై యాసిడ్‌ దాడి చేసే ప్రయత్నం చేశారని పాయల్‌ ఘోష్‌ కేసు పెట్టింది. చేతికి గాయాలైన పిక్ ను కూడా తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. పాయల్ మెసేజ్ పోస్ట్ చేస్తూ.. ‘చాలా రోజుల తర్వాత బయటకు వెళ్లి.. ఇంట్లో వాళ్లకు కావాల్సిన మందులు తీసుకొచ్చే వద్దామని వెళ్లాను. నా పనులన్నీ పూర్తి చేసుకుని కారు ఎక్కుతుంటే.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి.. నాపై దాడి చేశారని రాసుకొచ్చింది.

అయితే, ఆమె వారి నుంచి తప్పించుకున్నప్పటికీ ఆ సమయంలో తన చేతికి స్వల్ప గాయాలయ్యాయని, అయితే వాళ్ల చేతుల్లో యాసిడ్‌ బాటిల్స్ ఉన్నాయి. వాటిని చూసిన వెంటనే సాయం కోరుతూ గట్టిగా కేకలు వేశాను. దాంతో వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. ఆ సంఘటన తర్వాత ప్రతి క్షణం నాకు భయమేస్తోంది. దానిని తలుచుకుంటుంటే ఇప్పటికీ కంగారుగానే ఉంది’ అంటూ పాయల్‌ రీసెంట్ గా సోషల్ మీడియాలో కూడా బాగానే హడావుడి చేసింది. మరి ఆ కేసు ఏమైందో మళ్ళీ దాని గురించి అప్ డేట్ లేదు.

Also Read: ప్చ్.. వివాదాల రాణి మళ్ళీ చెలరేగింది !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version