Payal Rajput: చాలీచాలని స్కర్ట్ లో హాట్ థైస్ చూపిస్తూ… ఆర్ఎక్స్ 100 పాయల్ బోల్డ్ షో

ఒకటి రెండు పెద్ద చిత్రాలు దక్కినా అవి విజయం సాధించలేదు. వెంకీ మామ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ మూవీ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. రవితేజకు జంటగా డిస్కో రాజా చేసింది. మూగ అమ్మాయిగా ఛాలెంజింగ్ రోల్ లో కనిపించి మెప్పించింది. అయితే విజయం దక్కలేదు. భిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన డిస్కో రాజా డిజాస్టర్ కావడంతో మళ్ళీ నిరాశ ఎదురైంది.

Written By: Shiva, Updated On : June 28, 2023 1:43 pm

Payal Rajput

Follow us on

Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ఒక్క మూవీతో ఓవర్ నైట్ ఇమేజ్ తెచ్చుకుంది. నూతన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఆర్ఎక్స్ 100 యువతలు ఊపేసింది. న్యూ ఏజ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఆ చిత్రం ఊహించని విజయం సాధించింది. ఆర్ఎక్స్ 100 సక్సెస్ పాయల్ రాజ్ పుత్ ని ఎక్కడికో తీసుకెళుతుందని చిత్ర వర్గాలు భావించాయి. పాయల్ గ్లామర్ కి టాలీవుడ్ దాసోహం అవుతుందని అంచనా వేశారు. కానీ అలా జరగలేదు. పాయల్ కి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్స్ రాలేదు. బహుశా పాయల్ ఆ మూవీలో నెగిటివ్ రోల్ చేయడం కూడా కారణం కావచ్చు.

ఒకటి రెండు పెద్ద చిత్రాలు దక్కినా అవి విజయం సాధించలేదు. వెంకీ మామ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ మూవీ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. రవితేజకు జంటగా డిస్కో రాజా చేసింది. మూగ అమ్మాయిగా ఛాలెంజింగ్ రోల్ లో కనిపించి మెప్పించింది. అయితే విజయం దక్కలేదు. భిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన డిస్కో రాజా డిజాస్టర్ కావడంతో మళ్ళీ నిరాశ ఎదురైంది.

పాయల్ లాస్ట్ రిలీజ్ మున్నా. మంచు విష్ణు హీరోగా నటించారు. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. అయితే మంచు విష్ణు పూర్తిగా మార్కెట్ కోల్పోయిన నేపథ్యంలో కనీస వసూళ్లు రాలేదు. మున్నా కూడా ఆమెను సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయింది. ప్రస్తుతం మాయా పేటిక టైటిల్ తో పాయల్ ఓ చిత్రం చేస్తున్నారు. ఇది మొబైల్ దుష్ప్రభావాలను తెలియజేస్తూ తెరకెక్కింది. త్వరలో విడుదల కానుంది.

తెలుగులో ఆమెకు చెప్పుకోదగ్గ బ్రేక్ రాలేదు. అందుకే తమిళ, కన్నడ పరిశ్రమలపై ఫోకస్ చేసింది. అక్కడ కూడా చిత్రాలు చేస్తుంది. ఇక చాలా కాలంగా సౌరబ్ దింగ్ర అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉన్నా, అతనితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతుంది. సోషల్ మీడియాలో అందాల విందు చేస్తూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. తాజాగా మినీ ఫ్రాక్ వేసి సెగలురేపింది. పాయల్ థైస్ టెంప్ట్ చేస్తుండగా నెటిజెన్స్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. పాయల్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.