https://oktelugu.com/

Payal Rajput: లోదుస్తులతో అరాచకం.. అవకాశాల కోసమేనా ఈ బరి తెగింపు !

Payal Rajput: సినిమా అనే రంగుల ప్రపంచంలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవాలని అందరూ అనుకుంటారు. దాని కోసం బాధలు, వేధింపులు, కష్టాలు, కన్నీళ్లు ఎన్నో ఎదుర్కొంటారు. ఒకసారి స్టార్ హీరోయిన్ అనే హోదా దక్కితే దొరికే జీవితం కోసం వెంపర్లాడతారు. వేల మంది అమ్మాయిలు పోటీపడే ఈ పరిశ్రమలో తెరకెక్కే సినిమాలు వందల సంఖ్యలో మాత్రమే తెరకెక్కుతాయి. తీవ్రమైన పోటీ ఉన్న సినిమా పరిశ్రమలో, స్టార్ కావడం కాదు కదా… కనీసం ఓ మోస్తరు హీరోయిన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : November 30, 2021 / 10:49 AM IST
    Follow us on

    Payal Rajput: సినిమా అనే రంగుల ప్రపంచంలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవాలని అందరూ అనుకుంటారు. దాని కోసం బాధలు, వేధింపులు, కష్టాలు, కన్నీళ్లు ఎన్నో ఎదుర్కొంటారు. ఒకసారి స్టార్ హీరోయిన్ అనే హోదా దక్కితే దొరికే జీవితం కోసం వెంపర్లాడతారు. వేల మంది అమ్మాయిలు పోటీపడే ఈ పరిశ్రమలో తెరకెక్కే సినిమాలు వందల సంఖ్యలో మాత్రమే తెరకెక్కుతాయి.

    Payal Rajput

    తీవ్రమైన పోటీ ఉన్న సినిమా పరిశ్రమలో, స్టార్ కావడం కాదు కదా… కనీసం ఓ మోస్తరు హీరోయిన్ గా ఎదగడం కూడా కష్టమే. అందుకే ఎందరో అమ్మాయిలు తమ కలలు నెరవేరకుండానే పరిశ్రమ నుండి కనుమరుగైపోయారు. ఒక్క హిట్ తో ఓవర్ నైట్ స్టార్స్ అయిన హీరోయిన్స్ ఉన్న చిత్ర పరిశ్రమలో, పదుల సంఖ్యలో సినిమాలు చేసినా బ్రేక్ దొరకని పాయల్ రాజ్ పుత్ లాంటి దురదృష్టవంతులు కూడా ఉన్నారు.

    ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ ఆరంభం లభించినా పాయల్ కెరీర్ నిర్మించుకోలేకపోయారు. ఆ సినిమా ఆమెకు విపరీతమైన ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఆర్ఎక్స్ 100 మూవీతో పాయల్ యూత్ కలల రాణిగా మారిపోయారు. ఆ మూవీ విజయం ఆమెను తిరుగులేని హీరోయిన్ గా చేస్తుంది, అనుకుంటే అలా జరగలేదు.

    ఆర్ఎక్స్ 100 మూవీలో పాయల్ నెగిటివ్ షేడ్స్ కలిగిన బోల్డ్ రోల్ చేశారు. ఆ మూవీతో వచ్చిన ఇమేజ్ ఆమెను కేవలం ఒక తరహా పాత్రలకే పరిమితం చేసింది. కనీసం టూ టైర్ హీరోలైన నాని, విజయ్ దేవరకొండ, శర్వానంద్ సినిమాల్లో కూడా ఆమెకు ఆఫర్స్ దక్కలేదు. ఆమె కెరీర్ లో దక్కిన రెండు బెస్ట్ ఆఫర్స్ డిస్కో రాజా, వెంకీ మామ. వీటిలో డిస్కో రాజా అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది.


    అబౌవ్ యావరేజ్ గా నిలిచిన వెంకీ మామ కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. సెంటిమెంట్ ప్రాతిపదికగా నడిచే పరిశ్రమలో హిట్ దక్కకపోతే ఎంతటివారికైనా కెరీర్ కష్టమే. వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న పాయల్ ని పరిశ్రమ పక్కన పెట్టేసింది. అవకాశాలు నెమ్మదించడంతో డిజిటల్ వైపు అడుగులు వేసింది పాయల్.

    Also Read: Unstoppable: వారం వారం రావడానికి నేను సీరియల్​ కాదు.. సెలబ్రేషన్​-బాలయ్య

    ఆమె అందానికి, టాలెంట్ కి పాయల్ ఎక్కడికో వెళుతుంది అనుకుంటే, అదృష్టం ముఖం చాటేయడంతో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కి పరిమితం కావాల్సి వస్తుంది. ఇప్పటికీ స్టార్ అవ్వాలనే ఆశలతో ముందుకు వెళుతున్న పాయల్.. తనకు ఉన్న అందచందాలే ముడిసరుగా చేసుకొని ముందుకు సాగుతుంది. వరుసగా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ… టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా నిలుస్తుంది.

    లేటెస్ట్ గా పాయల్ లోదుస్తులు లేకుండా హాట్ క్లీవేజ్ షోతో రచ్చ చేశారు. ట్రెండీ ఎల్లో కోట్, ప్యాంట్ ధరించి బోల్డ్ ఫోజులలో మెస్మరైజ్ చేశారు. పాయల్ స్కిన్ షో నెక్స్ట్ లెవెల్ అన్నట్లు ఉండగా… అవకాశాల కోసం అమ్మడు హద్దులు చెరిపేశారన్న టాక్ వినిపిస్తుంది.

    Also Read: Bigg Boss Telugu 5: బిగ్ బాస్ టైటిల్ మా క్యాస్ట్ వాడే కొట్టాలి… అరె ఎటు పోతుందిరా ఈ సమాజం!

    Tags