Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan- Sujeeth Movie: పవన్ కళ్యాణ్ - సుజిత్ #OG మూవీ ప్రారంభం..విడుదల తేదీ...

Pawan Kalyan- Sujeeth Movie: పవన్ కళ్యాణ్ – సుజిత్ #OG మూవీ ప్రారంభం..విడుదల తేదీ కూడా ఖరారు?

Pawan Kalyan- Sujeeth Movie: కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ – సుజిత్ #OG మూవీ నేడు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా ప్రారంభమైంది..ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా సంచలనం సృష్టిస్తున్నాయి..పవన్ కళ్యాణ్ ఈ పూజ కార్యక్రమానికి సన్నని గడ్డం తో హూడి వేసుకొని సెట్స్ లోకి అడుగుపెడతాడు..అంత స్టైలిష్ లుక్ లో పవర్ స్టార్ ని అభిమానులు చూసేలోపు ఆనందం తో కంటతడి పెట్టుకోవడం వాళ్ళ వంతు అయ్యింది.

Pawan Kalyan- Sujeeth Movie
Pawan Kalyan- Sujeeth Movie

రీసెంట్ టైం లో పవన్ కళ్యాణ్ ని ఇంత స్టైలిష్ గా వాళ్ళు ఎప్పుడు చూడలేదు కాబట్టి..వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ సినిమాలు సీరియస్ సబ్జక్ట్స్ అవ్వడం తో ఇలాంటి లుక్స్ ని అభిమానులు బాగా మిస్ అయ్యారు..ఈ పూజ కార్యక్రమానికి అల్లు అరవింద్ , దిల్ రాజు మరియు సురేష్ బాబు వంటి అగ్ర నిర్మాతలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఇక #OG మూవీ విశేషాలకు వస్తే ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు..ముందుగా ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ ని తీసుకుందాం అనుకున్నారు..కానీ అతని చేతిలో ప్రస్తుతం పది సినిమాలు ఉన్నాయి..కాస్త సమయం కావాలి అని అడగడం తో సుజీత్ థమన్ ని ఎంచుకున్నాడు..#RRR మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కిస్తున్నారు.

Pawan Kalyan- Sujeeth Movie
Pawan Kalyan- Sujeeth Movie

పాన్ ఇండియా స్కేల్ లోన్ నటీనటులు కూడా ఇందులో ఉంటారు..అయితే ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ లేట్ గా ఉంటుందని సమాచారం..కమల్ హాసన్ హీరో గా నటించిన విక్రమ్ సినిమా గుర్తుంది కదా..ఆ తరహా స్క్రీన్ ప్లే తో ఈ సినిమా తెరకెక్కనుంది..చూడాలి మరి కల్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకునే సుజిత్ ఈ సినిమాలో కళ్యాణ్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడో అనేది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version