Paradise Movie Twist: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలా మంది ఉన్నప్పటికి తన దైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న టైర్ 2 హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకతైతే ఇకమీదట ఆయన సాధించబోయే విజయాలు మరొకెత్తుగా మారబోతున్నాయి…ఇక ప్రస్తుతం ఉన్న టైర్ 2 రోలందరిలో ఆయన పొజిషన్లో ఉన్నాడు. నిజానికి ఆయన చేసిన సినిమాలన్నీ మంచి సినిమాలుగా నిలుస్తున్నాయి. అలాగే స్టార్ హీరోగా మారడానికి తీవ్రమైన ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అందులో భాగంగానే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రస్తుతం ప్యారడైజ్ సినిమా చూస్తున్నాడు. ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ అవ్వడంతో ఒక్కసారిగా సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి…మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి వరకు ఎవరికీ ఎలాంటి గుర్తింపు ఉన్నా లేకపోయిన కూడా మనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న వాళ్లలో నాని మాత్రం మొదటి స్థానంలో ఉన్నాడనే చెప్పాలి…ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా తో నాని మరోసారి తనను తాను స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
Also Read: ‘రాజాసాబ్’ నిర్మాతపై కేసు నమోదు..ఈ ఏడాది విడుదల అసాధ్యమే..అసలు ఏమైందంటే!
అయితే ఈ సినిమా చివర్లో నాని చనిపోబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం క్లారిటీ గా తెలియదు. కానీ మొత్తానికైతే ఈ సినిమా ఎండింగ్లో ఒక సాడ్ ఎండింగ్ ఇవ్వాలని దర్శకుడు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
మరి ఈ సినిమాకి కొనసాగింపుగా మరో సినిమా ఉంటుందా? లేదా అనేది తెలియాలంటే దర్శకుడు ఈ సినిమా మీద స్పందించాల్సిన అవసరమైతే ఉంది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఆయన చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు…
Also Read: ’కూలీ’ లో నాగార్జున నట విశ్వరూపం..లోకేష్ విజన్ మాములుగా లేదుగా!
నాని కి ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లని అందించిన కూడా శ్రీకాంత్ ఓదెల అందించే సక్సెస్ లు వేరే రేంజ్ లో ఉంటాయని అతని అభిమానులకు కూడా ఆశిస్తున్నారు. ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన దసర సినిమా ప్రేక్షకులందరికీ ఒక హై ఫీల్ అయితే నిలిచిపోయింది. కాబట్టి ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని అందుకొని ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది…