OTT: నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, కొత్త కంటెంట్ తో అప్ డేట్ అవుతూ వస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అసలు ఈ కరోనా కాలంలో సినిమా రంగానికి ఏకైక ఆశా కిరణం నిలిచింది కూడా ఓటీటీలే. కరోనా క్లిష్ట సమయంలో ప్రేక్షకులను అలరించేది కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. నష్టాల్లో నలిగిపోతున్న నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టేది కూడా ఓటీటీ సంస్థలు మాత్రమే. గత రెండేళ్ల నుంచి కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న సినిమా జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక మాధ్యమం కూడా ఒక్క ఓటీటీ మాత్రమే.
పైగా ఓటీటీ సంస్థలు ప్రతివారం ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి వారం కొత్త కంటెంట్ తో వస్తోంది. మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
ఈ వారం ఆహాలో ప్రసారం అవుతున్న సినిమా :
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా నటంచిన చిత్రం “సెహరి’ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ఫిబ్రవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
Also Read: నట సింహం వచ్చేస్తున్నాడు.. రెడీగా ఉండండి
అమెజాన్ ప్రైమ్ వీడియో :
ద ప్రాటేష్ (హాలీవుడ్) ఫిబ్రవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
నెట్‌ఫ్లిక్స్ :
ద ఫేమ్ గేమ్ (హిందీ సిరీస్) ఫిబ్రవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
వైకింగ్స్: వాల్దా (వెబ్ సిరీస్) ఫిబ్రవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
థి జువైనల్ జస్టిస్ (వెబ్ సిరీస్) ఫిబ్రవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ఏ మాడియా హోమ్ కమింగ్ (హాలీవుడ్) ఫిబ్రవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
డిస్నీ – హాట్ స్టార్ :
స్టార్ వార్స్ ఒబీ -వాన్ కెనోబి (వెబ్ సిరీస్) ఫిబ్రవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
జీ5 :
లవ్ హాస్టల్ (హిందీ) ఫిబ్రవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

సోనీ లివ్ :
అజగజాంతరం (మలయాళం) ఫిబ్రవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ఏ డిస్కవరీ ఆఫ్ విచెస్ (వెబ్ సిరీస్) ఫిబ్రవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
Also Read: మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రముఖులు