https://oktelugu.com/

OTT Releases This Week: ‘ఓటీటీ’ : ఈ వారం ‘ఓటీటీ’ చిత్రాల పరిస్థితేంటి ?

OTT Releases This Week: తెలుగు తెర పై భారీ చిత్రాల హడావుడి ఒకపక్క ముమ్మరంగా జరుగుతున్నా.. మరోపక్క మాత్రం ఓటీటీల సందడి తగ్గడం లేదు. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 ఆల్ రెడీ వచ్చేశాయి. ఆచార్య వంటి భారీ సినిమాలు అన్నీ థియేటర్ రిలీజ్ కోసం ముస్తాబు అవుతున్నాయి. అయితే, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహ పడుతున్నాయి, పైగా ఓటీటీ సంస్థలు ప్రతివారం ట్రెండింగ్ కంటెంట్ […]

Written By: , Updated On : April 18, 2022 / 05:29 PM IST
Follow us on

OTT Releases This Week: తెలుగు తెర పై భారీ చిత్రాల హడావుడి ఒకపక్క ముమ్మరంగా జరుగుతున్నా.. మరోపక్క మాత్రం ఓటీటీల సందడి తగ్గడం లేదు. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 ఆల్ రెడీ వచ్చేశాయి. ఆచార్య వంటి భారీ సినిమాలు అన్నీ థియేటర్ రిలీజ్ కోసం ముస్తాబు అవుతున్నాయి. అయితే, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహ పడుతున్నాయి,

పైగా ఓటీటీ సంస్థలు ప్రతివారం ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి వారం కొత్త కంటెంట్ తో వస్తోంది. మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

అమెజాన్‌ ప్రైమ్ వీడియో :

ఓ మై డాగ్‌ – ఏప్రిల్‌ 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

OTT Releases This Week

Oh My Dog

గర్లీమైండ్స్‌ – ఏప్రిల్‌ 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

జీ5 :

అనంతం(తమిళ సిరీస్‌)- ఏప్రిల్‌22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

OTT Releases This Week

Anantham

Also Read: Madhya Pradesh CM: ఎన్టీఆర్, ప్రభాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం.. తెగ మురిసిపోతున్న ఫ్యాన్స్

నెట్‌ఫ్లిక్స్‌ :

తులసీదాస్‌ జూనియర్‌ (హిందీ) ఏప్రిల్‌ 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

OTT Releases This Week

Toolsidas Junior

బెటర్‌ కాల్‌సాల్‌ (వెబ్‌ సిరీస్‌ ) ఏప్రిల్‌ 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

కుథిరైవాల్‌ (తమిళ చిత్రం) ఏప్రిల్‌ 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

ద మార్క్‌డ్‌ హార్ట్‌ ఏప్రిల్‌ 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

సోనీ లివ్‌ :

అంతాక్షరి (మలయాళం) ఏప్రిల్‌ 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

OTT Releases This Week

Antakshari

వూట్‌ :

బ్రోచరా (హిందీ) ఏప్రిల్‌ 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

లండన్‌ ఫైల్స్‌ (హిందీ) ఏప్రిల్‌ 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

OTT Releases This Week

London Files

Also Read: Manikkam Tagore: క్రైమ్+ రాజకీయాలు+ పోలీసుల సిండికేట్ నుంచి తెలంగాణ విముక్తి కావాలట!

Tags