Homeఎంటర్టైన్మెంట్Rashmika Mandanna: హీరోయిన్ కావడానికి ఒక్క రాత్రి సరిపోదు.. సంచలన కామెంట్లు చేసిన రష్మిక

Rashmika Mandanna: హీరోయిన్ కావడానికి ఒక్క రాత్రి సరిపోదు.. సంచలన కామెంట్లు చేసిన రష్మిక

Rashmika Mandanna: వేయి అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలుపెడతాం. మన ఎదుగుదల కూడా ఒక్క రోజులో వచ్చేది కాదు. దానికి ఎంతో శ్రమ, పట్టుదల కావాలి. ఓర్పు, సహనం ఉండాలి. ఎన్నో అవమానాలు ఎదుర్కోవాలి. ఎన్నో చీత్కారాలు వచ్చినా లెక్కచేయకూడదు. అందంగా ఎదిగే గాలిపటాన్ని చూస్తారు కానీ దాన్ని ఎగిరించే దారాన్ని మాత్రం ఎవరు పట్టించుకోరు. జీవితం కూడా అంతే సుఖ దుఖాలు సమానమే. కష్ట సుఖాలు కావడి కుండలు అంటారు. జీవితంలో ఎదిగిన వారిని చూసి అందరు అనుకుంటారు. వారిది అదృష్టమని చెప్పుకుంటారు. కానీ దానికి కారణమైన ఇతర విషయాల గురించి మాత్రం ఎవరు అంతగా లెక్కచేయరు.

Rashmika Mandanna
Rashmika Mandanna

ప్రస్తుతం సినిమా పరిశ్రమలో కథానాయికల్లో రష్మిక మందన ఓ వెలుగు వెలిగిపోతోంది. పారితోషికం కూడా అంతే స్థాయిలో తీసుకుంటోంది. ప్యాన్ ఇండియా స్థాయికి ఎదిగి తన ఎదుగుదలకు ఎదురే లేకుండా చేసుకుంటోంది. ఇప్పుడు అందరు ఆమెను చూసి కుళ్లుకుంటున్నారు. కానీ ఆమె మాత్రం ఏదో ఒక రోజులో ఈ స్థాయికి రాలేదని చెబుతోంది. దీని కోసం ఎన్నో రాత్రులు కష్టపడాల్సి వచ్చిందని కామెంట్లు చేయడం సంచలనాలకు తావిస్తోంది. హీరోయిన్ గా అవకాశాల కోసం ఎన్నో రోజులు కష్టపడాల్సి వచ్చిందని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Also Read: Heroine Poorna Wedding Cancelled: హీరోయిన్ పూర్ణ పెళ్లి క్యాన్సిల్..ఆ డైరెక్టర్ తో ఎఫైర్ కారణమా ?

చలో సినిమాతో తెరంగేట్రం చేసినా సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ తనలోని నటనతో అందరిని ఆకట్టుకుని అగ్రహీరోలతో జత కట్టి మెప్పించింది. మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ తో పుష్పలో నటించి భారీ హిట్లు అందుకుంది. దీంతో ఆమె తెలుగుతోపాటు తమిళం, మళయాలం భాషల్లో కూడా నటిస్తూ అక్కడ కూడా స్టార్ డమ్ ను సాధించింది. దీంతో అందరు రష్మిక అందంతో పాటు అదృష్టం కలిసి వచ్చిందని చెబుతున్నారు. చేసిన సినిమాలన్ని కూడా విజయవంతం కావడంతో ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

Rashmika Mandanna
Rashmika Mandanna

రాత్రికి రాత్రి నేను స్టార్ ను కాలేదు. దీనికి ఎంతో కష్టపడ్డాను. ఎన్నో బాధలు అనుభవించాను. ఒక సంవత్సరం కాదు ఏడేళ్లు ఎంతో కష్టపడ్డాను. హీరోయిన్ కావాలంటే అదృష్టముంటే సరిపోదు దానికి ఎంతో శ్రమ కావాలి. రష్మిక కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఆమె మాటల్లో అంతరార్థం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆమె అలా మాట్లాడిందంటే ఆమెకు ఎంత బాధ కలిగిందో అర్థమవుతుంది. అంతే మరి సెలబ్రిటీల జీవితాలు మనం చూసే దానికి భిన్నంగా ఉండటం సర్వసాధారణమే. గతంలో చాలా మంది గురించి తెలుసుకున్నాం కదా. అందుకే రష్మిక కూడా తన మనసులోని మాటలను వెల్లడించి సంచలనం సృష్టిస్తోంది.

Also Read:Vikrant Rona: తెలుగు సినిమా పై కన్నడ సినిమా ఆధిపత్యం.. ఈ కలెక్షన్సే రుజువు !

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version