OKe OKa Jeevitham 10 Days Colections: హీరో శర్వానంద్ – అక్కినేని అమల కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ?, వర్షాల ప్రభావం అయితే ఈ సినిమా పై బాగానే పడింది. మరి ఈ సినిమా నిర్మాతకు లాభాలు వస్తాయా ? లేక, నష్టాలే మిగిలే ఛాన్స్ ఉందా ? చూద్దాం రండి.
ముందుగా ఈ సినిమాకి ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ను ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read: Sri Reddy: అవే శ్రీరెడ్డి పెట్టుబడి.. బాగానే సంపాదిస్తున్న మీటూ బ్యూటీ!
నైజాం 2.22 కోట్లు
సీడెడ్ 0.39 కోట్లు
ఉత్తరాంధ్ర 0.48 కోట్లు
ఈస్ట్ 0.36 కోట్లు
వెస్ట్ 0.27 కోట్లు
గుంటూరు 0.33 కోట్లు
కృష్ణా 0.31 కోట్లు
నెల్లూరు 0.20 కోట్లు
ఏపీ + తెలంగాణలో 10 డేస్ కలెక్షన్స్ గానూ రూ: 4.56 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 9.12 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.80 కోట్లు
ఓవర్సీస్ 1.41 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 10 డేస్ కలెక్షన్స్ గానూ రూ: 6.73 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 13. 44 కోట్లను కొల్లగొట్టింది.
ఒకే ఒక జీవితం’ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ 15 కోట్లు జరిగింది. కానీ, మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అయ్యే అవకాశం ఉంది. శర్వానంద్ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. కానీ, గత కొన్ని సినిమాలుగా ప్లాప్ కావడంతో ఈ మధ్య మార్కెట్ తగ్గింది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్స్ పాజిటివ్ గా ఉండటంతో ఈ సినిమాకి కలెక్షన్స్ కూడా బాగా వస్తాయని అనుకున్నారు. కానీ బయ్యర్లకు నష్టాలు వచ్చేలా ఉన్నాయి.
Also Read: Hero Ravi Teja: రవితేజ రేటు పై మళ్లీ లొల్లి.. నిర్మాతలు సీరియస్.. అసలేం జరిగింది ?
Recommended videos: