Oji : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకువచ్చి పెడుతున్నాయనే చెప్పాలి… ఇక ఏది ఏమైనా కూడా తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో హీరోలు ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికి సినిమాలను చేయడానికి ఎప్పుడు ఆసక్తి చూపిస్తూ ఉంటానని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆయన సినిమాలను పూర్తిచేసే బిజీగా ఉన్నాడనే చెప్పాలి. ఇక ఇప్పటికే హరి హర వీరమల్లు(Hari Hara Veramallu) సినిమాకి సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటున్న ఆయన తన తదుపరి సినిమా ఆయన ఓజీ (OG) సినిమా షూటింగ్ ను సైతం ఫినిష్ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నారట. ఇక ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) మాట్లాడుతూ ఓజీ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఇంతకుముందు తమిళంలో వచ్చిన విక్రమ్, జైలర్,లియో లాంటి సినిమాలను పక్కనపెట్టి ఈ సినిమా ఘనవిజయం సాధించడమే కాకుండా ఆ సినిమాలను మర్చిపోయే రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుందని తమన్ చెప్పిన మాటలు ఇప్పుడు మెగా అభిమానులతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను సైతం అలరిస్తున్నాయనే చెప్పాలి.
మరి ఏది ఏమైనా కూడా ఓజీ సినిమా మీద అటు పవన్ కళ్యాణ్, ఇటు సుజీత్ తో పాటు అభిమానులు కూడా భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. మరి వాటికి తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ను సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలతో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్న పవన్ కళ్యాణ్ మరోసారి విజయాల బాట పట్టడమే కాకుండా తన సినిమాలతో యావత్ ప్రేక్షక లోకాన్ని అలరించాలని చూస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు మంచి విజయాలను సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే సుజీత్ కూడా ఈ సినిమాని చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ను కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని తొందర్లోనే ఈ సినిమాని ఫినిష్ చేసి రిలీజ్ చేస్తే బాగుంటుందని ఆయన అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు…