Homeఎంటర్టైన్మెంట్NTR two birthdays mystery: ఎన్టీఆర్ కి 2 పుట్టిన రోజులు..ఎలాగో తెలుసా?..ఎవరికీ తెలియని...

NTR two birthdays mystery: ఎన్టీఆర్ కి 2 పుట్టిన రోజులు..ఎలాగో తెలుసా?..ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

NTR two birthdays mystery: చిన్న వయస్సులోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , ఇండియా లోనే బిగ్గెస్ట్ మాస్ హీరో గా ఎదిగి తిరుగిలేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి కి డ్యాన్స్ , యాక్షన్ , డైలాగ్ డెలివరీ, ఫైట్స్ వంటి విభాగాల్లో పోటీ వచ్చే హీరోనే లేడు , తిరుగులేని నెంబర్ 1 సూపర్ స్టార్ గా కొనసాగుతున్న చిరంజీవి కి , అన్ని విధాలుగా పోటీ ఇచ్చాడు ఎన్టీఆర్. అలాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ , నేడు పాన్ వరల్డ్ స్థాయిలో తెచ్చుకున్న గుర్తింపు ఎలాంటిదో మన కళ్లారా చూశాము. నందమూరి అభిమానులు గర్వంగా కాలర్ ఎత్తుకొని తిరిగేలా చేస్తానని చెప్పాడు , అంతకు మించే చేసి చూపించాడు. నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు , ఈ సందర్భంగా ఆయన హీరో హీరో గా నటించిన అత్యంత పరిష్టాత్మక చిత్రం ‘డ్రాగన్’ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుదలైంది.

ఈ వీడియో కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ఇలా ఉండగా, గతం లో ఒక ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ తన పుట్టినరోజు గురించి మాట్లాడిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ ‘2009 , మార్చి 26 న జరిగిన రోడ్డు ప్రమాదం నుండి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాను. అందుకే నేను మార్చి 26 ని నా రెండవ పుట్టిన రోజు గా భావిస్తాను. మొదటి పుట్టినరోజు తల్లి ప్రసాదించిన జీవితం కాగా, రెండవ పుట్టిన రోజు ప్రేక్షక దేవుళ్ళ ఆశీర్వాదం తో ప్రసాదించిన జీవితం, అందుకే నాకు కేవలం ఒక్క పుట్టినరోజు కాదు , 2 పుట్టినరోజులు ఉన్నాయి అని అంటుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.

ఇక ఎన్టీఆర్ ‘డ్రాగన్’ విశేషాల్లోకి వెళ్తే , గ్లింప్స్ వీడియో తోనే ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది మొత్తం చెప్పేశాడు ప్రశాంత్ నీల్. అయితే ఆడియన్స్ కి మాత్రం కొన్ని క్వశ్చన్ మార్కులు వదిలేసాడు. నిన్న రాత్రి విడుదల చేసింది లూగర్ క్యారక్టర్ కి సంబంధించిన గ్లింప్స్ , ఇది నెగెటివ్ షేడ్స్ లో ఉంటుంది. ‘డ్రాగన్’ క్యారక్టర్ కి సంబంధించిన గ్లింప్స్ ని త్వరలోనే విడుదల చేస్తారట. ఈ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ లుక్ ని చూసి అందరూ షాక్ కి గురి అవుతారని, చాలా కాలం తర్వాత డ్యూయల్ రోల్ చేస్తున్నాడు కాబట్టి ఎన్టీఆర్ నటవిశ్వరూపం మామూలు రేంజ్ లో ఉండడం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version