Homeఎంటర్టైన్మెంట్Jr NTR : అవమానాలు నాకేమి కొత్త కాదు..నా టైం వచ్చినప్పుడు నేనేంటో చూపిస్తా అంటూ ఎన్టీఆర్...

Jr NTR : అవమానాలు నాకేమి కొత్త కాదు..నా టైం వచ్చినప్పుడు నేనేంటో చూపిస్తా అంటూ ఎన్టీఆర్ సంచలన కామెంట్స్

NTR – Balakrishna :  గత కొద్ది రోజుల నుండి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఒక వీడియో బాగా ఇబ్బందికి గురి చేసింది.నందమూరి తారకరత్న పెద్ద ఖర్మ జరిగిన రోజు ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లకు నందమూరి బాలకృష్ణ నుండి ఘోరమైన అవమానం జరిగిందని అభిమానులు తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నారు.అక్కడకి వచ్చిన ప్రతీ ఒక్కరిని పేరు పేరున పలకరించిన బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ని మాత్రం పలకరించలేదని టాక్.

ఆయన నడుచుకుంటూ వస్తున్న సమయం లో బాబాయ్ కదా అని గౌరవిస్తూ పైకి లేచి నిలబడితే తనతో మాట్లాడడం మానేసి పక్కన ఎవరెవరితోనో మాట్లాడుతూ ఎన్టీఆర్ ని పట్టించుకోవడం మానేసాడు.ఆ వీడియో పై గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియా లో పెద్ద రగడ జరుగుతుంది,పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపు పొందిన ఎన్టీఆర్ కి ఒకరికి తలవంచాల్సిన అవసరం ఏముంది, ఇక ఎన్ని రోజులని భరించాలి వీళ్ళను అంటూ ఎన్టీఆర్ ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా అభిమానులు ట్వీట్స్ వేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా తన అభిమానుల నుండి వస్తున్న ఈ నిరసనలను ఎన్టీఆర్ తన PR టీం ద్వారా తెలుసుకున్నాడట.చిన్నప్పటి నుండి అవమానాలు నాకేమి కొత్త కాదు, అన్నీ చూసి నేడు ఈ స్థాయికి చేరుకున్నాను, దేనికైనా టైం రావాలి,సమయం వచ్చినప్పుడు అభిమానుల ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతాయి అంటూ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది ఇలా ఉండగా తారకరత్న చనిపోయినందున HCA అవార్డ్స్ మరియు అంతర్జాతీయ మీడియా తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడని జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిగిపోయాయి కాబట్టి, ఈ నెల 12 వ తారీఖున జరగబొయ్యే ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కి పాల్గొనేందుకు USA కి బయలుదేరాడు.12 వ తేదీన రామ్ చరణ్ , రాజమౌళి మరియు కీరవాణి వంటి వారితో కలిసి ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ లో సందడి చెయ్యబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version