NTR and Prashanth Neel : జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో వస్తున్న ‘డ్రాగన్’ (Dragon) (వర్కింగ్ టైటిల్) సినిమా భారీ విజయాన్ని సాధిస్తుంది అంటూ ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులు చాలా మంచి కాన్ఫిడెంట్ ను అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే ప్రశాంత్ నీల్ తో సినిమా అనౌన్స్ చేశాడో ఆ ప్రాజెక్టు మీద అప్పటినుంచి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా రూపొందుతుందా లేదా అంటూ ప్రశాంత్ నీల్ సైతం ఒక క్లారిటీ ఇవ్వడంతో వీళ్లిద్దరూ కలిసి ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నారనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కే జి ఎఫ్, సలార్ లను మించి ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. అయితే ఈ సినిమా 2000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుంది అంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా మొత్తం ఒక వార్తను హైలైట్ చేస్తున్నారు.
మరి నిజంగా ఈ సినిమాకి 2000 కోట్ల కలెక్షన్స్ వస్తాయా అంతలా ఈ సినిమాలో ఏమి ఉండబోతుందనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. నిజానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి హైప్ అయితే ఉంటుంది.
ఎందుకంటే ఆయన యాక్షన్ సినిమాలను చాలా గొప్ప రేంజ్ లో తీయగలిగే కెపాసిటీ ఉన్న దర్శకుడు ఆయన సినిమాలు డార్క్ మోడ్ లో ఉంటాయి. మరి ఈ సినిమా కూడా అదే రీతిలో కొనసాగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ ను చాలా కొత్తగా చూపించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక తొందర్లోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి ఒక ఇండస్ట్రీ హిట్ ను ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఏది ఏమైనా తమదైన రీతిలో సత్తా చాటుకునే కెపాసిటి ఉన్న స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటున్నారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ సైతం పాన్ ఇండియాలో తనను తాను భారీ రేంజ్ లో ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…