https://oktelugu.com/

హాట్ నెస్ తో హీట్ పుట్టిస్తోన్న స్టన్నింగ్ బ్లాక్ బ్యూటీ

నివేదా పేతురాజ్ కోవిల్పట్టిలో పుట్టినా.. చిన్న వయస్సులోనే దుబాయ్ వెళ్ళి, అక్కడే ఎదిగి, మాతృభూమి మీద ప్రేమతో తన అందచందాలను సౌత్ ఇండస్ట్రీకే ధారపోయాలనే బలమైన ఉద్దేశ్యంతో ఇక్కడ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు అనగా 2015లో ‘మిస్ ఇండియా యుఎఇ’ పోటీని గెలుచుకుని.., తన గ్లామర్ పవర్ ఏమిటో సగర్వంగా ఈ సినీ ప్రపంచానికి చాటుకుంది. ప్రభాస్‌ మళ్లీ డబుల్‌ యాక్షన్‌! దాంతో అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. అయితే మొదట ‘ఒరు నాల్ […]

Written By:
  • admin
  • , Updated On : July 18, 2020 / 06:55 PM IST
    Follow us on


    నివేదా పేతురాజ్ కోవిల్పట్టిలో పుట్టినా.. చిన్న వయస్సులోనే దుబాయ్ వెళ్ళి, అక్కడే ఎదిగి, మాతృభూమి మీద ప్రేమతో తన అందచందాలను సౌత్ ఇండస్ట్రీకే ధారపోయాలనే బలమైన ఉద్దేశ్యంతో ఇక్కడ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు అనగా 2015లో ‘మిస్ ఇండియా యుఎఇ’ పోటీని గెలుచుకుని.., తన గ్లామర్ పవర్ ఏమిటో సగర్వంగా ఈ సినీ ప్రపంచానికి చాటుకుంది.

    ప్రభాస్‌ మళ్లీ డబుల్‌ యాక్షన్‌!

    దాంతో అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. అయితే మొదట ‘ఒరు నాల్ కూతు’ అనే తమిళ చిత్రంతో తన నటనా రంగ ప్రవేశానికి శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత ‘పోధువాగ ఎమ్మనసు తంగం, టిక్ టిక్ టిక్’ లాంటి తమిళ్ హిట్ సినిమాలతో ఫేమస్ అయిపొయింది.

    బన్నీ, కొరటాల కాంబో ఫిక్స్‌ అయినట్టేనా!

    ముఖ్యంగా స్పేస్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ‘టిక్ టిక్ టిక్’ చిత్రానికిగానూ నివేదా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇక అప్పటి నుండి అమ్మడు వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తూ మళ్ళీ దుబాయ్ కి పోవటమే మర్చిపోయింది. ప్రస్తుతం నాలుగు తెలుగు సినిమాల్లో కూడా ఈ స్టన్నింగ్ బ్లాక్ బ్యూటీ నటిస్తోంది.