Nayanthara: నయనతార ప్రస్తుతం తన భర్త విఘ్నేష్ శివన్‌తో దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తోంది. పైగా తమ సంసారం సాఫీగా సాగడానికి నయనతార అన్ని విధాలుగా తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇప్పటికే చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో నయనతార రెండు ఇళ్లను కొనుగోలు చేసింది. ఇక అంతా హ్యపి అనుకుంటున్న సమయంలో ఓ షాకింగ్ విషయం తెలిసింది. నయనతారకు గర్భసంచి చాలా వీక్ గా ఉండటంతో.. ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
అంతే కాకుండా ఒక వేళ నయనతార పిల్లల్ని కనాలి అనుకుంటే.. అది తన ప్రాణానికే ముప్పంట. కొందరు ఇది గాసిప్ అంటుటే.. మరికొందరు నిజమెనేమో అని అంటున్నారు. ఒకవేళ, నయనతార వేరే సాంకేతిక సాయంతో పిల్లల్ని కనాలి అని ఆశ పడినా, అది కూడా సెట్ కాదు అని డాక్టర్స్ క్లారిటీ ఇచ్చారు. మొత్తమ్మీద నయనతార ఈ విషయాన్ని అస్సలు జీర్ణయించుకోలేకపోతుందట.
Also Read: Brahmastra First Review: బ్రహ్మాస్త్ర ఫస్ట్ రివ్యూ : సినిమా హిట్టా ? ఫట్టా ?
అయితే, నయనతారకు ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి ముఖ్య కారణం ఆమె అని తెలుస్తోంది. గతంలో ఆమె కొందరితో సహజీవనం చేసింది. ఈ క్రమంలో ఆమె చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా ఇప్పుడు ఆమెకు ఈ సమస్య వచ్చిందని తెలుస్తోంది. అయినా, సొంతంగా అమ్మ కాలేకపోతే ఏమీ ?, దత్తత తీసుకుని అయినా అమ్మతనాన్ని ఆస్వాదించవచ్చు కదా. మరి నయనతార ఆ దిశగా ఆలోచిస్తే ఆమెకే మంచిది.
ఏది ఏమైనా లేడీ సూపర్ స్టార్ నయనతారకి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే ఆమె ఏమి మాట్లాడినా ఎప్పుడు హాట్ టాపికే అవుతుంది. నిజానికి నయనతార వ్వ్యక్తిగత జీవితంలో అనేక కోణాలున్నాయి. మొత్తానికి.. ప్రేమ జీవితంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్న నయనతార.. దాంపత్య జీవితంలో మాత్రం విఘ్నేష్ శివన్‌తో చాలా సంతోషంగా ఉండాలని అనుకుంది.
కానీ, తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసి కుమిలిపోతుంది. సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ అంటూ నయనతార వెండితెర పై బాగానే వెలిగిపోతుంది. కానీ, ఆ వెలుగుల వెనుక ఈ చీకటి అగాధం చోటు చేసుకోవడం బాధాకరమైన విషయం.