కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ .. పోలీసు సోదరులు చేస్తున్న సేవలు అన్నీ ఇన్నీ కావు .. కరోనా లాక్‌డౌన్‌లో వారు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు ..ఆ క్రమంలో ఎంతో మంది సెలబ్రెటీస్ వారి సేవలని కొనియాడి, వారికి తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూడా ఆ లిస్ట్ లో చేరాడు
డాక్టర్లు.కరోనా వ్యాధి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తుంటే , పోలీసులు మాత్రం కరోనా వ్యాపించకుండా నిరోదించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే తన వంతు సాయంగా పోలీసులకు ఏదైనా చెయ్యాలనుకున్న నాగబాబు తానుండే ఏరియా రాయదుర్గం పరిదిలోని సీ.ఐ.ని కాంటాక్ట్ చేసాడట …ఆ క్రమంలో వాళ్లకున్న కొన్ని అవసరాలు తెలుసుకుని వాటిని స్వయంగా అందించడం జరిగింది.
కలవరపెడుతున్న చార్మినార్ జోన్!
రాయదుర్గం పరిసరప్రాంతాల్లో డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి ” విటమిన్ సీ టాబ్లెట్స్, విటమిన్ డీ టాబ్లెట్స్, సానిటైజర్స్, మాస్కులు , డ్రై ఫ్రూట్స్, వాషబుల్ హ్యాండ్ గ్లౌజ్, ఫ్రూట్స్” అన్నీ ప్యాక్ చేసి స్వయంగా నాగబాబు తన స్వహస్తాలతో అందజేయడం జరిగింది. నిజానికి నాగబాబు ఆరోగ్య రీత్యా బయటికి తిరగకూడదు. అయినా కానీ పోలీసులే అంత రిస్క్ చేస్తున్నప్పుడు నేను చేస్తే తప్పేంటి అనుకుని ముందుకు వచ్చి రక్షక భటులకు సాయం చేయడo జరిగింది .
What u will call this as nagababu garu? U to fit for nothing. ..before judging others judge ur self first whether u r doing good things or not…people knew that who is doing good or bad @NagaBabuOffl garu..AP in safe hands @ysjagan #Torchbearer of AP @ CM pic.twitter.com/keOHkUW3Im
— Teju Teja (@TejuTeja18) April 29, 2020