Homeఎంటర్టైన్మెంట్OTT Releases This Week: 'ఓటీటీ' : ఈ వారం 'ఓటీటీ' చిత్రాల పరిస్థితేంటి...

OTT Releases This Week: ‘ఓటీటీ’ : ఈ వారం ‘ఓటీటీ’ చిత్రాల పరిస్థితేంటి ?

OTT Releases This Week: తెలుగు తెర పై భారీ చిత్రాల హడావుడి ఒకపక్క ముమ్మరంగా జరుగుతున్నా.. మరోపక్క మాత్రం ఓటీటీల సందడి తగ్గడం లేదు. రాధేశ్యామ్ వచ్చేసింది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, ఆచార్య వంటి భారీ సినిమాలు అన్నీ థియేటర్ రిలీజ్ కోసం ముస్తాబు అవుతున్నాయి. అయితే, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహ పడుతున్నాయి,

అసలు ఈ కరోనా కాలంలో సినిమా రంగానికి ఏకైక ఆశా కిరణం నిలిచింది కూడా ఓటీటీలే. కరోనా క్లిష్ట స‌మ‌యంలో ప్రేక్షకులను అలరించేది కూడా ఓటీటీలే. నష్టాల్లో నలిగిపోతున్న నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టేది కూడా ఓటీటీ సంస్థలే. పైగా ఓటీటీ సంస్థలు ప్రతివారం ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి వారం కొత్త కంటెంట్ తో వస్తోంది. మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.

OTT Releases This Week

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

అమెజాన్‌ ప్రైమ్ వీడియో :

ఔటర్‌ రేంజ్‌ (వెబ్‌ సిరీస్‌) మార్చి 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

OTT Releases This Week
Outer Range

డీప్ వాటర్‌ (హాలీవుడ్‌) మార్చి 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

OTT Releases This Week
Deep Water

మాస్టర్‌ (హాలీవుడ్‌) మార్చి 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

OTT Releases This Week
Master

Also Read: Vijayasai Reddy: ఏపీ ఆర్థికమంత్రిగా విజయసాయిరెడ్డి.. జగన్ సంచలనం?

నెట్‌ఫ్లిక్స్‌ :

బాడ్‌ వెగాన్‌ (వెబ్‌ సిరీస్‌) మార్చి 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది. .

OTT Releases This Week
Bad Vegan

రెస్క్యూడ్‌ బై రూబీ (హాలీవుడ్‌) మార్చి 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

OTT Releases This Week
Rescued By Ruby

క్రాకౌ మాన్‌ స్టర్స్‌ (వెబ్‌సెరీస్‌) మార్చి 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

OTT Releases This Week
Cracow Monsters

టాప్‌ బాయ్‌ (వెబ్‌ సిరీస్‌-ల మార్చి 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

OTT Releases This Week
Top Boy

విండ్‌ ఫాల్‌ (హాలీవుడ్‌) మార్చి 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

OTT Releases This Week
Wind Fall

ఆహా :

జూన్‌ (తెలుగు సిరీస్‌) మార్చి 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ :

లలితం సుందరమ్‌ (మలయాళం) మార్చి 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

OTT Releases This Week
Lalitham Sundaram

జీ5 :

బ్లూడీ బ్రదర్‌ (హిందీ సిరీస్‌) మార్చి 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

OTT Releases This Week
Bloody Brother

Also Read: Bandi Sanjay Sensational Comments: సీఎం కుర్చీ వద్దు.. నన్ను చంపేందుకు రెక్కీ చేస్తున్నారు.. సంజయ్ సంచలన కామెంట్స్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular