https://oktelugu.com/

Social Updates: సినీ స్టార్స్ నేటి క్రేజీ పోస్ట్ లు !

Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. సమంత తన అందాలతో నెటిజన్లకు షాక్ ఇచ్చింది. ఆమె వెరీ బోల్డ్ లుక్ లో కనిపించి తాను ఎక్స్ పోజింగ్ లో ఇక తగ్గేదే లే అన్నట్టు ముందుకు పోతుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) డిఫరెంట్ జిమ్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటున్న క్యూట్ బ్యూటీ జాన్వీ కపూర్. View this post on Instagram […]

Written By:
  • Shiva
  • , Updated On : March 12, 2022 / 06:14 PM IST
    Follow us on

    Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. సమంత తన అందాలతో నెటిజన్లకు షాక్ ఇచ్చింది. ఆమె వెరీ బోల్డ్ లుక్ లో కనిపించి తాను ఎక్స్ పోజింగ్ లో ఇక తగ్గేదే లే అన్నట్టు ముందుకు పోతుంది.

    డిఫరెంట్ జిమ్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటున్న క్యూట్ బ్యూటీ జాన్వీ కపూర్.

    తన పై ఎన్ని ట్రోలింగ్స్ వచ్చినా.. రుహిని శర్మ మాత్రం తన ఎంజాయ్ ను అస్సలు మానుకోవడం లేదు. తాజాగా తన హాట్ ఫోజును సోషల్ మీడియాలో సగర్వంగా పోస్ట్ చేసింది.

    బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అలియా భట్ మనసు ప్రస్తుతం ఫుడ్ మీదకు వెళ్ళింది. నచ్చింది అంటూ హాయిగా కెమెరాకి ఫోజులు ఇస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తోంది.

    సినిమా ఛాన్స్ లు రాకపోయినా.. తన అందాల ప్రదర్శనను మాత్రం మానుకొని అన్నట్టు ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోతున్న మలైకా అరోరా.

    వయసు అయిపోతున్నా తన పరువులా పరువం మాత్రం అస్సలు తగ్గలేదు అన్నట్టు చూస్తున్న తమన్నా.

    ఇక తెలుగు బ్యూటీ ఇషా రెబ్బా మళ్ళీ డీసెంట్ ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది.

    అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం

    Tags