Social Updates: ఈ రోజు సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. అనుపమ ఆసక్తికర ప్రశ్న అడగగా.. పాయల్ ఫన్నీ వీడియో పెట్టింది. అలాగే కాజల్ కూడా కొత్త లుక్ లో ఇంట్రెస్టింగ్ ఫోజుతో ఒక ఫోటో పెట్టింది. అలాగే మిగిలిన సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తనకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియోను పోస్ట్ చేసింది.
హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోను షేర్ చేసింది ప్రణీత.
“మీకు నచ్చిన పాత్ర ఏంటి?’ అంటూ తాను పోషించిన పాత్రల వీడియోను పంచుకుంది హోమ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.
ఇక కాజల్ అగర్వాల్ కొత్త లుక్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం..
[…] […]
[…] […]