spot_img
Homeఎంటర్టైన్మెంట్Mokshagna Debut Movie Update: బాలయ్య చేయలేని క్యారెక్టర్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడా..? ఇదెక్కడి...

Mokshagna Debut Movie Update: బాలయ్య చేయలేని క్యారెక్టర్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడా..? ఇదెక్కడి మాస్ రా మావా…

Mokshagna Debut Movie Update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వాళ్ళ సినిమాలను చూడడానికి అభిమానులు ఉత్సాహాన్ని చూపిస్తారు. వాళ్ల సినిమా వస్తుందంటే చాలు నెలరోజుల ముందు నుంచే ఆ సినిమాకు సంబంధించిన హైప్ ను తమలోకి ఎక్కించుకొని ఆ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. నందమూరి నటసింహంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు సైతం వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఆయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాను సైతం కమర్షియల్ సినిమాగానే రూపొందుతుంది.

Also Read: నార్త్ లో అల్లు అర్జున్ మేనియా నడుస్తుందా..? ఆ బాలీవుడ్ స్టార్ నేను నీ సినిమాలో చేస్తాను బన్నీ అని అడిగాడా..?

ఇక బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికి అది ఇప్పటి వరకు కార్యరూపమైతే దాల్చలేదు. ఇక ఈ సంవత్సరమైనా ఆయన సినిమా పట్టాలెక్కుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒక యంగ్ డైరెక్టర్ తో మోక్షజ్ఞ సినిమా ఓకే అయిందనే వార్తలు వస్తున్నాయి. ఇక బాలయ్య బాబు సైతం తన కెరియర్ లో చేయనటువంటి ఒక డిఫరెంట్ పాత్రలో మోక్షజ్ఞ మొదటి సినిమాలో కనిపించబోతున్నాడట…

ఈ సినిమాలో మోక్షజ్ఞ ఒక స్టూడెంట్ లీడర్ గా ప్రేక్షకులను అలరించబోతున్నట్లుగా తెలుస్తుంది. సినిమా మొత్తం ఒక లవ్ స్టోరీ గా తెరకెక్కుతుంది. ఇక ఇలాంటి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే ఒక సాహసమనే చెప్పాలి. మొదటి సినిమాతోనే స్టూడెంట్ లీడర్ గా చేస్తున్నాడు అంటే ఆయన పోషిస్తున్న మోక్షజ్ఞ లో చాలా మెచ్యూరిటి ఉండాలి.

నటన పరంగా చూసుకున్న క్యారెక్టర్ చేసే విధానంలో చూసుకున్న మోక్షజ్ఞ చాలా వైవిధ్యాన్ని చాటాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే మోక్షజ్ఞ ఈ సినిమాతో థియేటర్ కి వస్తే బాక్సాఫీస్ బ్లాస్ట్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆ యంగ్ డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా చెప్పడం లేదు కానీ లో లోపల మాత్రం చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది…అన్ని ఫైనల్ అయ్యాక ఆయన పేరు చెబుతారట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...
Oktelugu Epaper
Exit mobile version