Homeఎంటర్టైన్మెంట్Megha Shukla: సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న మేఘా శుక్ల.. గ్లామరస్ ఫోటోలు వైరల్!

Megha Shukla: సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న మేఘా శుక్ల.. గ్లామరస్ ఫోటోలు వైరల్!

Megha Shukla: కథల్ మూవీలో ఓ రోల్ చేసిన మేఘా శుక్ల హీరోయిన్ గా ఎదిగే ప్రయత్నం చేస్తుంది. కథల్: ఏ జాక్ ఫ్రూట్ మిస్టరీ మూవీ 2023లో నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. కథల్ సెటైరికల్ కామెడీ డ్రామాగా తెరకెక్కింది. ఈ చిత్రానికి యశోవర్ధన్ మిశ్రా దర్శకుడు. ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మించారు. సన్యా మల్హోత్రా, అనంత్ వి జోషి, రాజ్ పాల్ యాదవ్, విజయ్ రాజ్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కింది.

Also Read: కూతుర్ని పక్కకి నెట్టేసిన మెగాస్టార్ చిరంజీవి..అభిమానుల్లో కొత్త ఆశలు..అసలు ఏమైందంటే!

మేఘా శుక్లా 1995లో పుట్టింది. 28 ఏళ్ల ఈ యంగ్ బ్యూటీ హీరోయిన్ గా ఎదగాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది. గ్లామరస్ రోల్స్ కి కూడా సిద్ధమని చెబుతుంది. ఇంస్టాగ్రామ్ లో మేఘ శుక్లకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంస్టాగ్రామ్ లో ఆమెను 8.5 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

మేఘ శుక్ల కు వివాహం కూడా అయినట్లు సమాచారం. ఆమె భర్త పేరు కెప్టెన్ అఖిలేష్ కుమార్. వీరికి ఒక అబ్బాయి సంతానం అని తెలుస్తుంది. ఈమెకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మేఘా మైండ్ సెట్ పేరుతో ఈ ఛానల్ ని నడుపుతుంది. ఒక గ్లామరస్ ఫొటోస్ తో కుర్రకారును అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆమె గ్లామర్ కి నెటిజెన్స్ ఫిదా అవుతూ ఉంటారు. శృతి మించిన గ్లామరస్ వీడియోలు, ఫోటోలు ఇంస్టాగ్రామ్ తో పాటు యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తుంది.

తాజాగా ఆమె రెడ్ జాకెట్, వైట్ శారీలో సూపర్ హాట్ గా దర్శనం ఇచ్చింది. మేఘ శుక్ల టెంప్టింగ్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. నెటిజెన్స్ కామెంట్స్, లైక్స్ తో తమ అభిమానం చాటుకుంటున్నారు. మేఘ శుక్ల గ్లామరస్ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్ వేయండి.

 

Also Read: కాస్ట్యూమ్ కొనుక్కోమంటే రెండు పొట్టి నిక్కర్లు కొన్న నగ్మా… బిల్లు చూసి నిర్మాత షాక్!

Exit mobile version