https://oktelugu.com/

Acharya: ‘అఖండ’కు కాపు కాస్తే.. ‘ఆచార్య’కి వెన్నుపోటు పొడిచారు !

Acharya: ఆచార్య పై నెగిటివ్ ప్రచారానికి కారకులు ఎవరు ? మెగా అభిమానులకు బలం ఉన్నా.. ‘ఆచార్య’ నెగిటివ్ టాక్ ను ఎందుకు ఆపలేకపోయారు ? నిజానికి ఆచార్య విడుదలయ్యాక చుక్కలు చూపిస్తాం అని ముందే వార్నింగ్స్ ఇచ్చి మరీ ‘మెగా యాంటీ ఫ్యాన్స్’ రెచ్చిపోయారు. మాది కమ్మనైన సామాజిక వర్గం అని చెప్పుకునే ఆ వర్గం పైత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలోనే కాదు ఏకంగా ప్రపంచంలోనే తమను మించినవారు లేరనేది ఆ […]

Written By:
  • Shiva
  • , Updated On : May 3, 2022 / 01:04 PM IST
    Follow us on

    Acharya: ఆచార్య పై నెగిటివ్ ప్రచారానికి కారకులు ఎవరు ? మెగా అభిమానులకు బలం ఉన్నా.. ‘ఆచార్య’ నెగిటివ్ టాక్ ను ఎందుకు ఆపలేకపోయారు ? నిజానికి ఆచార్య విడుదలయ్యాక చుక్కలు చూపిస్తాం అని ముందే వార్నింగ్స్ ఇచ్చి మరీ ‘మెగా యాంటీ ఫ్యాన్స్’ రెచ్చిపోయారు. మాది కమ్మనైన సామాజిక వర్గం అని చెప్పుకునే ఆ వర్గం పైత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలోనే కాదు ఏకంగా ప్రపంచంలోనే తమను మించినవారు లేరనేది ఆ కమ్మని వాళ్ళ అతివిశ్వాసం.

    రంగం ఏదైనా మేమే ముందు ఉంటాం అంటారు. వేరే కులం వారి ప్రతిభను ఒప్పుకోవడానికి కూడా అసలు ఇష్టపడరు. ఈ క్రమంలోనే ‘ఆచార్య’ హిట్ అయితే, అఖండ పై ఆచార్య పైచేయి సాధిస్తోంది. మెగాస్టార్ గొప్పతనాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడని ఆ వర్గం పని గట్టుకుని ఆచార్య పై యుద్ధానికి దిగారు. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తూ.. ఫస్ట్ షో పూర్తి కాకముందే నెగిటివ్ రివ్యూస్ ఇచ్చి.. ఆచార్యకి పెద్ద డ్యామేజ్ చేశారు.

    Also Read: Bigg Boss Telugu OTT: డ్రామా క్వీన్ మిత్రా కి తన స్టైల్ లోనే ఇచ్చిపడేసిన బిందుమాధవి

    నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలని కంకణం కట్టుకుని మరీ.. ఆచార్య రిలీజ్ అయ్యే ముందు రోజు అర్థరాత్రి నుంచే యాంటీ ఫ్యాన్స్ తమ నెగిటివ్ పనిలో నిమగ్నమయ్యారు. ఆచార్య మూవీలో కథ లేదు అని, యాక్షన్ సీక్వెన్సెస్ సరిగా లేవు అని, ఇదొక చెత్త సినిమా అని, అసలు టికెట్ డబ్బులు దండగ అంటూ… ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు.

    ఆ కమ్మనైన సామాజిక పార్టీ ప్రొఫైల్ పిక్ కలిగిన అనేక మంది తమ్ముళ్లు, ఆచార్య సినిమా అసలు బాగోలేదంటూ వరుస ట్వీట్స్ చేశారు. ఇది గమనించిన మెగా ఫ్యాన్స్ కి చిర్రెత్తుకొచ్చింది. ఉద్దేశపూర్వకంగా ఆచార్య పై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు, పట్టించుకోవద్దని కౌంటర్ ట్వీట్స్ వేసే ప్రయత్నం చేశారు మెగా ఫ్యాన్స్. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

    Acharya

    సోషల్ మీడియా ప్రభావం పెరిగాక ఈ అనారోగ్యకరమైన వాతావరణం మితిమీరిపోతుంది. ఓ స్టార్ హీరో మూవీ విడుదలవుతుందంటే చాలు యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. సినిమా టాక్ తో సంబంధం లేకుండా మూవీలో అది బాగోలేదు, ఇది బాగోలేదంటూ ఫేక్ ట్వీట్స్ వేస్తూ నెగిటివ్ రివ్యూస్ ను ట్రెండ్ లోకి తీసుకు వెళ్తున్నారు.

    దీనికితోడు ప్రస్తుతం చాలా మంది నెటిజెన్స్ ట్విట్టర్ టాక్ ను, సోషల్ మీడియా ట్రెండ్ ఆధారంగానే సినిమాను జడ్జ్ చేస్తున్నారు. దాంతో.. ఏవరేజ్ గా ఉన్న సినిమా కూడా అట్టర్ ప్లాప్ అవుతుంది. వచ్చే వసూళ్లను కూడా ఆయా సినిమాలు కోల్పోతున్నాయి. ఈ ఫ్యాన్ వార్ కారణంగా బడా చిత్రాలు భారీగా నష్టపోతున్నాయి. చివరకు నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు.

    acharya

    ఇప్పటికైనా ఆ కమ్మనైన వర్గం నెగిటివ్ ప్రచారాన్ని మానుకుంటే.. ఇండస్ట్రీకు మేలు జరుగుతుంది. నిజానికి అఖండకి కాపు చేసింది ఈ వర్గం. కానీ ఆచార్యకి మాత్రం ఆ వర్గం వెన్నుపోటు పొడిచింది. ఈ వెన్నుపోటు అనేది ఆ వర్గానికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే.. ఆ వర్గం తమ మూలలను వదులుకోలేకపోతుంది.

    Also Read:Father And Son Movies: ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు తండ్రీ కొడులకు కలిసి నటించిన ఫెయిల్ అయిన సినిమాలు ఇవే..

    Recommended Videos:

    Tags