Homeఎంటర్టైన్మెంట్Meera Jasmine: ఎలా ఉండే మీరా జాస్మిన్ ఎలా అయిపోయింది... ఇలాంటి తెగింపు అసలు ఊహించలేదు!

Meera Jasmine: ఎలా ఉండే మీరా జాస్మిన్ ఎలా అయిపోయింది… ఇలాంటి తెగింపు అసలు ఊహించలేదు!

Meera Jasmine: మీరా జాస్మిన్ పేరు వినగానే రన్, పందెం కోడి, భద్ర వంటి హిట్ చిత్రాలు గుర్తొస్తాయి. ఆ చిత్రాల్లో ఆమె చేసిన రోల్స్ ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ముఖ్యంగా పందెం కోడి మూవీలో అల్లరి పిల్లగా మీరా జాస్మిన్ నటన అద్భుతం. రవితేజ భద్ర మూవీలో ఆమె పాత్ర చాలా డీసెంట్ గా ఉంటుంది. హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మీరా జాస్మిన్ ఏనాడూ స్కిన్ షో చేయలేదు. మంచి నటిగా గుర్తింపు రావడంతో నటనకు స్కోప్ ఉన్న చిత్రాల్లో మీరా జాస్మిన్ కి ఆఫర్స్ దక్కేవి. అలాంటి మీరా జాస్మిన్ స్కిన్ షో చేస్తారని ఎవరూ ఊహించలేదు.

Meera Jasmine
Meera Jasmine

కానీ నాలుగు పదుల వయసులో మీరా జాస్మిన్ స్కిన్ షోకి తెరలేపింది. ఆమె ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ కాకరేపుతున్నాయి. అందాలు ఎరవేస్తూ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కెరీర్ పూర్తిగా డల్ అయిన నేపథ్యంలో మీరా ఊహించని మార్గం ఎంచుకున్నారు. ఒకప్పుడు స్టార్ గా సౌత్ ఇండియాను ఊపేసిన మీరా జాస్మిన్ ఇంస్టాగ్రామ్ మీద ఆధారపడటం అనుకోని పరిణామం.

కెరీర్ పీక్స్ లో ఉండగా మీరా జాస్మిన్ బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ తో జతకట్టారు. పవన్ కళ్యాణ్ కి జంటగా గుడుంబా శంకర్ మూవీలో మీరా జాస్మిన్ నటించారు. ఇక బాలయ్యతో మహారథి చిత్రం చేశారు. ఈ రెండు చిత్రాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. 2014లో వివాహం చేసుకునే వరకు మీరా అడపాదడపా చిత్రాలు చేస్తూనే ఉన్నారు. పెళ్లి తర్వాత ఆమె అనేక వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొన్నట్లు సమాచారం.

Meera Jasmine
Meera Jasmine

అనిల్ జాన్ టైటస్ అనే వ్యక్తిని మీరా జాస్మిన్ పెళ్లి చేసుకున్నారు. అనిల్ దుబాయ్ లో ఇంజనీర్.పెళ్లయ్యాక అనిల్ తో పాటు అక్కడకు వెళ్లిపోయారు. అతనితో మీరా జాస్మిన్ కి విభేదాలు తలెత్తాయనే వాదన ఉంది. వీరిద్దరూ ప్రస్తుతం వేరు వేరుగా ఉంటున్నారట. హీరోయిన్ గా తాను సంపాదించిన ఆస్తి కుటుంబ సభ్యుల అధీనంలో ఉందట. దాని కోసం ఇటీవల న్యాయపోరాటం మొదలుపెట్టారంటూ వార్తలు వస్తున్నాయి. నటిగా రాణించిన మీరా వ్యక్తిగత జీవితం సరిగా ప్లాన్ చేసుకోలేదు. అందుకే ఆమె అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మీరా జాస్మిన్ ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...
Oktelugu Epaper
Exit mobile version