Homeఎంటర్టైన్మెంట్Marakkar: మోహన్​లాల్​ 'మరక్కర్'​ ఓటీటీలో కాదు.. థియేటర్లలోనే!

Marakkar: మోహన్​లాల్​ ‘మరక్కర్’​ ఓటీటీలో కాదు.. థియేటర్లలోనే!

Marakkar: ప్రముఖ మలయాళ హీరో మోహన్​లాల్​ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా మరక్కర్​: అరబికడలింటే సింహమ్‌. 15 వ శతాబ్దానికి చెందిన నేవర్​ చీఫ్​ మహమ్మద్​ అలీ మరక్కర్​ అలియాస్​ కుంజాలి మరక్కర్​ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. అయితే, ఇటీవలే ఈ సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు ప్రచారం సాగింది. దీనికి తెర దించుతూ.. చిత్రబృందం తాజాగా, ఆసక్తికర ప్రకటన వెలవరించింది. మరక్కర్​ సినిమాను థియేటర్లలోనూ విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది.

Marakkar

ఇంతకాలం దాచిపెట్టిన విషయాన్ని ఇప్పుడు మీ ముందుకు తెస్తూ.. అందరికీ సర్​ప్రైజ్​ ఇస్తున్నాం. మరక్కర్​ సినిమా థియేటర్లలోనే ఈ ఏడాది డిసెంబరు 2న విడుదల కానుంది. అంటూ మోహన్​లాల్​ స్పష్టం చేశారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 67వ జాతీయ అవార్డ్స్‌లో ఈ చిత్రం మూడు (బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్, బెస్ట్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్, బెస్ట్‌ కాస్ట్యూమ్‌) విభాగాల్లో అవార్డులు సాధించిన విషయం తెలిసిందే.  ఈ సినిమాలో  అర్జున్, సునీల్‌ శెట్టి, కీర్తీ సురేశ్, మంజు వారియర్, కల్యాణీ ప్రియదర్శన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కాగా, గతంలో మన్యం పులి, లూసీఫర్​, దృశ్యం 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మోహన్​లాల్​. ఈ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. మోహన్​లాల్​ తెలుగులోనూ కొన్ని సినిమాలు విడుదల చేస్తుంటారు.  ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులకూ ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో, ఈ సినిమాను కూడా తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Oktelugu Epaper
Exit mobile version