Anchor Manjusha: ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు చాలా తక్కువ. ఉన్నవారిలో అందం, అభినయం కలిగిన సుందరాంగులు చాలా కొంతమందే ఉన్నారు. ఇక టాలెంటెడ్ యాక్టర్స్, యాంకర్లుగానే వారు రాణిస్తున్నారు. బుల్లితెరపై అందాల యాంకర్లలో ‘మంజూష’ ఒకరు. ఈ అమ్మడు ఇంటర్వ్యూలతో ఫేమస్ అయ్యింది. ‘రాఖీ’ సినిమాలో ఎన్టీఆర్ చెల్లెలుగా అద్భుతమైన నటన ప్రదర్శించిన ఈమె అనంతరం టీవీల్లో యాంకర్ గా కొనసాగుతోంది. తన క్యూట్ అందాలతో ఆకర్షిస్తోంది.
Anchor Manjusha
ఇక అచ్చ తెలుగు అందానికి ప్రతీకగా ఉండే మంజూష ఈ మధ్య సోషల్ మీడియాలో హోయలొలుకుతోంది. యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది. తన ఫాలోవర్స్ కు గ్రామర్ ట్రీట్ ఇస్తూ ఫిదా చేస్తోంది.
Also Read: Sridevi: ముగ్గురు టాలీవుడ్ హీరోలతో శ్రీదేవి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది అనే విషయం ఎవరికైనా తెలుసా??
Anchor Manjusha
తాజాగా సంప్రదాయ చీరకట్టులో ఆకర్షించేలా అందాలవిందు చేసింది మంజూష. కుర్రాళ్ల మతులు పొగొట్టేలా హాట్ హాట్ ఫొజులు ఇచ్చింది. స్వీవ్ లెస్ జాకెట్ ధరించిన సోషల్ మీడియాలో పంచుకున్న మంజూష ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి.
Anchor Manjusha
యాంకర్ గా ఉంటూనే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు వదులుతున్న ఈ సుందరికి ప్రస్తుతం సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే 5వేలకు పైగా ఇంటర్వ్యూలు, కొన్ని వందల సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేసి ప్రత్యేకత చాటుతోంది.
Anchor Manjusha
తాజాగా ఆచార్య మూవీ ప్రమోషన్స్ లోనూ మంజూష తలుక్కున మెరిసింది. ఈ ఇంటర్వ్యూల కోసం చీరకట్టులో మెరుస్తూ కుర్రకారుకు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. ప్రస్తుతం మంజూష హాట్ ఫొటోలు కేక పుట్టిస్తున్నాయి.
Also Read:Minister RK Roja: దూకుడు పెంచి మంత్రి రోజా.. విపక్షాలపై విశ్వరూపం చూపిస్తున్న ఫైర్ బ్రాండ్