Ginna Movie Twitter Review: మంచు విష్ణు హీరోగా ఇద్దరు ఐటెం బాంబులు సన్నీ లీయోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా చేసిన మూవీ ‘జిన్నా’ ఈ సినిమాను సొంత బ్యానర్ లో రూపొందించాడు విష్ణు. సినిమాపై నమ్మకంతో తెలుగులోనే కాదు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేశారు. అక్టోబర్ 21న ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇషాన్ సూర్య దర్శకత్వంలో ‘అవా ఎంటర్ టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీలు’ ఈ జిన్నా సినిమాను నిర్మించారు. కోనవెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు.
కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందించారు. దీనిపై మంచు విష్ణు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. భారీగా ప్రమోట్ చేశారు. తనపై ఓ స్టార్ హీరో ట్రోలింగ్ చేయిస్తున్నాడని.. తన సినిమాను తొక్కేస్తున్నాడంటూ బాగానే హైప్ క్రియేట్ చేశాడు. విజయం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న మంచు విష్ణుకు ఈ మూవీ అత్యంత కీలకం. విడుదల సమయం వచ్చేసరికి ఈ సినిమా బుకింగ్స్ కి ఎలాంటి డిమాండ్ లేకపోవడంతో నిరాశనే మిగులుతోంది. సినిమాను చూసేందుకు పెద్దగా జనాలు రావడం లేదని టాక్ నడుస్తోంది.
I completed watching the #Ginna Movie , @iVishnuManchu comeback with his comedy timing like in #dhee, those who went for #sunnyleone will definitely not feel regret , #vishnumanchu did a right choice selecting horrorcomedy zonner,rest is mouth talk.
Rating:3/5⭐ Congrats team❤️— Movie Buff (@UnitedTwood2108) October 20, 2022
ఇక ఇప్పటికే యూఎస్ పీమియర్స్ పడ్డాయి.. మూవీ టాక్ బయటకు వచ్చేసింది. జిన్నా సినిమా చూశామని.. సినిమా బాగా వచ్చిందని కొందరు ట్విట్టర్ లో కామెంట్ చేస్తున్నారు. ‘ఢీ’ మూవీ తరహాలో మంచు విష్ణు కామెడీ ఇందులో ఉందని కొందరు ట్వీట్లు పెడుతున్నారు. సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి.
https://twitter.com/pakash787791/status/1583216473123983360?s=20&t=tD0G00m4G-l9RhgmDJjsjw
ఇక కొందరేమో కథ బాగానే ఉందని.. కానీ సినిమా నేరేషన్ స్లోగా సాగిందని కామెంట్ చేస్తున్నారు. సన్నీలియోన్, విష్ణు మధ్య సన్నివేశాలు మాత్రం మాంచి మసాలా దట్టించి కిక్ ఇస్తాయని అంటున్నారు.
#Ginna vizag jagdamba lo mng 8 am ki fans show esru. Ninna aftn bookings open chsru. Evening ayala okadu buk chskopovdm tho show ni cancel vhesaru.
Naa life lo jagdamba ki okadu kuda book cheskopovdm adhee morning 8 am special show. Ila chudadam idhe first time
🤣🤣🤣— crypto trader (@Cryptotrader767) October 21, 2022
సినిమా కంటెంట్ బాగుందని టాక్ వస్తే అంతో ఇంతో కలెక్షన్స వచ్చే అవకాశం ఉంటుంది. ఢీ సినిమా లెవల్ లో కామెడీ ఉంటే విష్ణు ఖాతాలో విజయం దక్కుతుంది. లేదంటే మరో డిజిస్టర్ మన విష్ణు సొంతం అవుతుంది.
#Ginna movie dhobbindhi antaga 🤣🤣🤣 @iVishnuManchu bro neeku movies avasarama 🙏#UtterFlopGinna
— .̶T̶w̶o̶o̶d̶ R̶o̶w̶d̶y̶ (@90446595GM) October 21, 2022